ప్రముఖ పత్రికల్లో ఫోటోఫినా 2023 ఎక్సిబిషన్ ప్రాముఖ్యత
ఫోటోస్పాట్ : తెలంగాణ బాషా సంస్కృతిక శాఖ ఎడిటపాయింట్ ఆధ్వరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏప్రిల్ 27,28,29 తేదీల్లో హైదరాబాద్ నార్సింగ్ లో నిర్వహించబోవు ఫోటోఫీనా 2023 ఫోటో అండ్ వీడియో ఇమేజింగ్ ఎక్స్ పో కు ప్రముఖుల దగ్గర నుంచి మంచి ఆదరణ వస్తున్నది అని ప్రముఖ న్యూస్ వెబ్ సైట్స్ లో ప్రచురించారు , తెలంగాణ మరియు హైదరాబాద్ ఖ్యాతిని ప్రపంచ నలు మూలాల తెలియపరిచేలా ఈ ఎక్సిబిషన్ ను నిర్వహించబోతున్నారని కొనియాడారు ఇప్పటికి 19 ఎడిషన్స్ లను ప్రముఖ నాగరాలైనటివంటి హైదరాబాద్ , వైజాగ్ , నాగపూర్ , ఒడిస్సా ,రాజమండ్రి , విజయవాడ వంటి నగరాలలో నిర్వహించి విజయవంతమై ఇప్పుడు హైదరాబాద్ లో మునుపెన్నడూ చూడనటివంటి టెక్నాలజీ ని పరచియం చేస్తూ ఈ 20 వ ఎడిషన్ గొప్పగా నిర్వహించబోతున్నారు అంటూ విడుదల చేసిన పోస్టర్ కి చాల మంచి ఆదరణ లభించింది మారుతున్న టెక్నాలజీ ని ద్రుష్టిలో పెట్టుకొని ఇందులో పాల్గొంటున్న కంపెనీలు తమ కొత్త కొత్త టెక్నాజీ ని ఫోటోగ్రాఫర్స్ కి మరియు వీడియోగ్రాఫర్స్ కి పరిచయం చేస్తున్నాయి ఈ ఫోటో ఎక్స్ పో తో పాటు వీవ్ మీడియాస్ , పొట్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మరియు ఎడిట్ పాయింట్ ఇండియా ఆధ్వర్యం లో సినీ మరియు బుల్లి తెర రంగాల లో 24 విభాగాలలో కళాకారులకు మరియు సాంకేతిక నిపుణులకు సౌత్ టీవీ అవార్డ్స్ అందించబోతున్నరు , ఈ ఎక్సిబిషన్ కి పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు . ఈ న్యూస్ ఆర్టికల్స్ అన్ని మనకోసం
1. Florida Breaking News వెబ్ సైట్ న్యూస్ లో
2. Richmond Evening News వెబ్ సైట్ న్యూస్ లో
3. mountainviewsentinel వెబ్ సైట్ న్యూస్ లో
4. Toronto Suntimes వెబ్ సైట్ న్యూస్ లో
5. France Network Times వెబ్ సైట్ న్యూస్ లో
6. England Newsportal వెబ్ సైట్ న్యూస్ లో
7. Federal Despatch వెబ్ సైట్ న్యూస్ లో
8. Birmingham All News Network వెబ్ సైట్ న్యూస్ లో
9. Miami News Herald వెబ్ సైట్ న్యూస్ లో
10. White House News Time వెబ్ సైట్ న్యూస్ లో
11. Dubai City Reporter వెబ్ సైట్ న్యూస్ లో
12. Washington DC Despatch వెబ్ సైట్ న్యూస్ లో
13. New York Despatch వెబ్ సైట్ న్యూస్ లో
14. Buffalo Despatch వెబ్ సైట్ న్యూస్ లో
15. East Coast American News వెబ్ సైట్ న్యూస్ లో
16. European Suntimes వెబ్ సైట్ న్యూస్ లో
17. Maldives Starplus వెబ్ సైట్ న్యూస్ లో
18. Capitolhill Reporter వెబ్ సైట్ న్యూస్ లో
19. Eastasiaall News Portal వెబ్ సైట్ న్యూస్ లో
20. Japan Times Today వెబ్ సైట్ న్యూస్ లో
21. London Channel News వెబ్ సైట్ న్యూస్ లో
22. British News Network వెబ్ సైట్ న్యూస్ లో
23. Worldnews Network వెబ్ సైట్ న్యూస్ లో
24. News.Google వెబ్ సైట్ న్యూస్ లో
25. Mumbai Times వెబ్ సైట్ న్యూస్ లో
26. the Shining Media వెబ్ సైట్ న్యూస్ లో
27. best news journal వెబ్ సైట్ న్యూస్ లో
28. Direct Digital News వెబ్ సైట్ న్యూస్ లో
29. Forex News Times వెబ్ సైట్ న్యూస్ లో
30. Blobal News Tonight వెబ్ సైట్ న్యూస్ లో
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






