ఫోటోఫీనా ఎక్స్ పో లో హ్రిదగంధ గిరీశ్ మిస్టరీ గారి ఫోటోగ్రఫీ క్లాసులు
ఫోటోస్పాట్ : ప్రకటనల ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ & కంటెంట్ క్రియేట్ ర్ రంగాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఒక ముంబై లోనే కాదు భారత దేశం మొత్తం లో ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న హ్రిదగంధ గిరీశ్ మిస్టరీ గారు 2004లో ఆమె ముంబైలోని శారీ అకాడమీ నుండి ఫోటోగ్రఫీలో మాస్టర్‌క్రాఫ్ట్‌మెన్‌గా పట్టభద్రురాలైన అమె ప్రోఫోటో లైట్స్, విటెక్ ఇమేజింగ్ సొల్యూషన్ వంటి అనేక ఫోటోగ్రఫీ
ఫోటోస్పాట్ : ప్రకటనల ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ & కంటెంట్ క్రియేట్ ర్ రంగాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఒక ముంబై లోనే కాదు భారత దేశం మొత్తం లో ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న హ్రిదగంధ గిరీశ్ మిస్టరీ గారు 2004లో ఆమె ముంబైలోని శారీ అకాడమీ నుండి ఫోటోగ్రఫీలో మాస్టర్‌క్రాఫ్ట్‌మెన్‌గా పట్టభద్రురాలైన అమె ప్రోఫోటో లైట్స్, విటెక్ ఇమేజింగ్ సొల్యూషన్ వంటి అనేక ఫోటోగ్రఫీ బ్రాండ్‌లతో మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు ఫోటోగ్రఫీ రంగాల్లో తో పాటు నైపుణ్యం అడ్వర్టైజింగ్, ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ -360, ఫుడ్, పోర్ట్రెయిట్స్ మరియు ఫిల్మ్ రంగాలలో ప్రతిభావంతురాలు బుడాపెస్ట్ అవార్డులు, న్యూట్రల్ డెన్సిటీ - ND అవార్డులు, లండన్ ఇంటర్నేషనల్ క్రియేటివ్ కాంపిటీషన్-LICC అవార్డును పొంది గౌరవించబడి ఇప్పుడు ఫోటోఫీనా 2023 ఎక్స్ పో ఫోటో అండ్ వీడియో గ్రఫీ ఎక్సిబిషన్ లో స్టాల్ నెంబర్ PF : 087 స్టాల్ నందు మూడు రోజుల పాటు ఫోటోగ్రఫీ సంబంధించి అడ్వర్టైజింగ్, ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ -360, ఫుడ్, పోర్ట్రెయిట్స్ మరియు ఫిల్మ్ రంగాలలో ఎటువంటి సందేహాలు ఉన్న సలహాలు ఇస్తారు అని నిర్వాహకులు తెలిపారు .. ఇప్పుడే రిజిస్టర్ చేసుకోవడం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి : https://photofina.in/hyderabad2023
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?