శేఖర్ మాస్టర్ ని కలుసుకునే సువర్ణ అవకాశం కల్పిస్తుంది ఫోటోఫీనా 2023

ఫోటోస్పాట్ : తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఎడిట్ పాయింట్ ఎంతో ప్రతిష్టంగా ఫోటోఫీనా 2023  ఫోటో అండ్ వీడియో ఎక్సిబిషన్ ను ఈ నెల 27 , 28 , 29 న హైదరాబాద్ నార్సింగ్  లో  కనివిని రీతిలో నిర్వహించబోతుంది అన్న విషయం తెలిసిందే

Apr 18, 2023 - 11:06
 0  121
శేఖర్ మాస్టర్ ని కలుసుకునే  సువర్ణ అవకాశం కల్పిస్తుంది ఫోటోఫీనా  2023

ఫోటోస్పాట్ : తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఎడిట్ పాయింట్ ఎంతో ప్రతిష్టంగా ఫోటోఫీనా 2023  ఫోటో అండ్ వీడియో ఎక్సిబిషన్ ను ఈ నెల 27 , 28 , 29 న హైదరాబాద్ నార్సింగ్  లో  కనివిని రీతిలో నిర్వహించబోతుంది అన్న విషయం తెలిసిందే , వీటితో పాటుఫిలిం అండ్ బ్రాడ్కాస్ట్ జోడిస్తూ  వందే భరత్ సౌత్ టీవీ అవార్డ్స్  పేరిట 9 రంగాల్లో ఉన్న ప్రముఖలను సత్కరిస్తూ  నిర్వహించబోవు ఈ ఎక్సిబిషన్ కి ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రత్యేక అతిధి గా విచ్చేయనున్నారు సుమారు 500 పైగా కంపెనీలు పాల్గొంటున్న ఈ ఎక్సిబిషన్ లో మునుపెన్నడూ చూడని టెక్నాలజీ ని పరిచయం చేస్తున్నాయి

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow