నంద్యాల లో రాజమండ్రి ఎక్స్ పో పోస్టర్ ఆవిష్కరణ...
ఫోటోస్పాట్ : నంద్యాలలో నిర్వహించిన లైట్రూం ఫోటోషాప్ AI టెక్నాలజీ వర్క్ షాప్ విజయవంతంగా జరిగింది నంద్యాల ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫోటోగ్రాఫర్స్ & వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించడం జరిగింది, వర్క్ షాప్ ఫ్యాకల్టీ అనిల్ కుమార్ గారు నంద్యాల ఫోటోగ్రాఫర్స్ కి లైట్ రూమ్ సబ్జెక్టు మీద అవగాహన కల్పించారు.
ఫోటోస్పాట్ : నంద్యాలలో నిర్వహించిన లైట్రూం ఫోటోషాప్ AI టెక్నాలజీ వర్క్ షాప్ విజయవంతంగా జరిగింది నంద్యాల ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫోటోగ్రాఫర్స్ & వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించడం జరిగింది, వర్క్ షాప్ ఫ్యాకల్టీ అనిల్ కుమార్ గారు నంద్యాల ఫోటోగ్రాఫర్స్ కి లైట్ రూమ్ సబ్జెక్టు మీద అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం తొ పాటుగా.గోదావరి ఎక్స్పో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చంద్రా రెడ్డి గారు, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ కృష్ణారెడ్డి గారు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పత్తికొండ బాలాజీ గారు మరియు నంద్యాల అధ్యక్షులు శేసిరెడ్డి గారు ఉపాధ్యక్షులు గోపీనాథ్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి విజయకుమార్ గారు & కమిటీ సభ్యులు మరియు సీనియర్ ఫోటోగ్రాఫర్స్ ఖలీల్ గారు పాండు గారుఅంబు మురళి గారు, మురళి గారు, సుధీర్ గారు, శ్రీశైలం మల్లికార్జున గారు, సుభాన్ భాష గారు, మిత్ర వినోద్ గారు మరియు నంద్యాల ఫోటోగ్రాఫర్స్ మరియు చుట్టుపక్కన గ్రామాల ఫోటోగ్రాఫర్స్ పాల్గొనడం జరిగినది.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?