ఘనంగా ప్రారంభమైన ''మైరైడ్ ఎమోషన్స్'' ఫోటో ఎగ్జిబిషన్

ఫోటోస్పాట్ : హైదరాబాద్‌ మాదాపూర్‌లోని స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సహకారంతో నటుడు, ఫోటోగ్రాఫర్ సన్నీ పల్లె ఏర్పాటు చేసిన ''మైరైడ్ ఎమోషన్స్'' ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమానికి

Jul 2, 2023 - 11:35
 0  512
ఘనంగా ప్రారంభమైన  ''మైరైడ్ ఎమోషన్స్'' ఫోటో ఎగ్జిబిషన్

ఫోటోస్పాట్ : హైదరాబాద్‌ మాదాపూర్‌లోని స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సహకారంతో నటుడు, ఫోటోగ్రాఫర్ సన్నీ పల్లె ఏర్పాటు చేసిన ''మైరైడ్ ఎమోషన్స్'' ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమానికి అనిల్ కూర్మాచలం ఎస్ఎఫ్‌డీసీ చైర్మన్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ గారు,కవి గాయకులు మిట్టపెల్లి సురేందర్ గారు, దర్శకులు ఉదయ్ గుర్రాల, శేఖర్ గంగానమోని, సూర్యతేజ తదితరులు పాల్గొన్నారు.

Files

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in


EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow