అద్భుతమైన ఆఫర్స్ తో ఫుజి ఫిలిం X-S20 కెమెరా
ఫోటోస్పాట్ : ఫుజి ఫిలిం ప్రేమికులకు కోసం ఒక గొప్ప ఆఫర్ ను మనముందుకు తీసుకొచ్చింది . ఫుజి ఫిలిం ప్రేమికులకు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూసే కొత్త ఫుజి ఫిలిం X-S20 యొక్క ప్రైస్ ను ఫుజి ఫిలిం అధికారకంగా ప్రకటించింది ఈ మధ్య కలం లోనే ఇండియా లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే
ఫోటోస్పాట్ : ఫుజి ఫిలిం ప్రేమికులకు కోసం ఒక గొప్ప ఆఫర్ ను మనముందుకు తీసుకొచ్చింది . ఫుజి ఫిలిం ప్రేమికులకు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూసే కొత్త ఫుజి ఫిలిం X-S20 యొక్క ప్రైస్ ను ఫుజి ఫిలిం అధికారకంగా ప్రకటించింది ఈ మధ్య కలం లోనే ఇండియా లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే .ఇప్పుడు ప్రైస్ ప్రకటిస్తూనే పరిమితి గల ఆఫర్ తో ప్రతి కొనుగోలు పై 20 వేల విలువ గల TG-BT1 బ్లాటూత్ ట్రై పాడ్ ను ఉచితంగా ఇవ్వనున్నారు . కొత్త ఫుజి ఫిలిం X-S20 యొక్క ప్రైస్ వివరాలకు వస్తే ఇలా ఉన్నాయి X-S20 బాడీ వరకు మాత్రమే 118,999/- ఉండగా X-S20 బాడీ + XC 15-45mm f/3.5-5.6 OIS PZ లెన్స్ తో 129,999/- బాడీ + XF18-55mmF2.8-4 R LM OIS లెన్స్ 149,999/- గా ఉన్నాయి ఈ
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?