నవంబర్ 1 , 2వ తేదీల్లో తెలుగు హిందీ భాషల్లో ఫోటోగ్రఫీ వర్క్ షాప్
ఫోటోస్పాట్ : మారుతున్న కాలం తో పాటు పెరుగుతున్న టెక్నాలజీ తో ఫోటోగ్రఫీ రంగం ఒక గొప్ప ప్రముఖ్యత ను సంతరించుకొని దినదినం అభివృద్ధి చెందుతూ వస్తూనే ఉన్నది . ఫోటోగ్రఫీ రంగాన్ని నమ్ముకొని బ్రతికే కొంత మందిరికి నూతనంగా వస్తున్న టెక్నాలజీ ని అర్ధం చేసుకొని కొందరు గొప్పవారు అవుతుంటే మరికొందరు మాత్రం భాష అర్ధంకాక చాలామంది ఇబ్బంది పడుతు జీవితాన్ని సాగిస్తున్నారు వారందరికోసం

ఫోటోస్పాట్ : మారుతున్న కాలం తో పాటు పెరుగుతున్న టెక్నాలజీ తో ఫోటోగ్రఫీ రంగం ఒక గొప్ప ప్రముఖ్యత ను సంతరించుకొని దినదినం అభివృద్ధి చెందుతూ వస్తూనే ఉన్నది . ఫోటోగ్రఫీ రంగాన్ని నమ్ముకొని బ్రతికే కొంత మందిరికి నూతనంగా వస్తున్న టెక్నాలజీ ని అర్ధం చేసుకొని కొందరు గొప్పవారు అవుతుంటే మరికొందరు మాత్రం భాష అర్ధంకాక చాలామంది ఇబ్బంది పడుతు జీవితాన్ని సాగిస్తున్నారు వారందరి కోసం ఇండియాలోనే మొట్ట మొదటిసారిగా తెలుగు మరియు హిందీ భాషల్లో ఫోటోగ్రఫీ వర్క్ షాప్ ను నిర్వహించనున్నారు . వివరాల్లోకి వెళ్తే ''షట్టర్ మొమెంట్స్ సమ్మిట్ నాలెడ్జి ఎక్స్ చేంజ్ '' పేరిట ఇండియా లోనే మొట్ట మొదటి సారిగా ఇండియాలో తెలుగు మరియు హిందీ భాషల్లో ఫోటోగ్రఫీ వర్క్ షాప్ ను మొమెంట్స్ అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ వారి ఆధ్వర్యం లో ''షట్టర్ మొమెంట్స్ సమ్మిట్ నాలెడ్జి ఎక్స్ చేంజ్ '' ఫోటోగ్రఫీ వర్క్ షాప్ ను నవంబర్ 1 మరియు 2వ తేదీల్లో సికింద్రాబాద్ నందు హోటల్ మెట్రోపోలీస్ ,సోనా ఆర్కేడ్ నందు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాలనుకున్నారు ఈ కార్యక్రమం లో పలువురు ఫోటోగ్రఫీ రంగ ప్రముఖులు వివాహ ఫొటోస్ ఫోటోఆర్టీవో అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ వ్యవస్థాపకులు సచిన్ బోర్ గారు , మరియు మెటర్నిటీ & పొసెస్ ఫోటోగ్రాఫర్ ప్రియదర్శిని బోర్గారు,ప్రిసిపల్ మొమెంట్స్ అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ శ్రవణ్ కుమార్ గారు, అడోబీ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ఫౌండర్ K. గణేష్ గారు , కె గణేష్ అకాడమీ ఫ్యాకల్టీ NSDC సర్టిఫైడ్ ఫోటోషాప్ ట్రైనర్ పూజ కట్టుకోజ్వార్ TFI సినిమాటోగ్రాఫర్ రఘు మాందాటి గారు మెంటార్స్ గా వ్యవహించనున్నారు. పూర్తీ వివరాలకోసం సంప్రదించండి 7331141321
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






