సినిమాటోగ్రఫీ కాన్ఫరెన్స్ సినిమాటిక్ ఎక్స్పో ను ప్రారంభించిన అక్కినేని నాగార్జున
ఫోటోస్పాట్ : మన తెలుగు వారి ప్రతిభను ప్రపంచానికి తెలియచేయడానికి సినిమారంగం లోని టెక్నికల్ అంశాలను తెలుగు రాష్ట్ర ప్రజల ముందుకు తీసుకు రావాలన్న ధ్యేయం తో మెగా ప్రీమియర్ సినిమా ఎక్స్పో & సినిమాటోగ్రఫీ కాన్ఫరెన్స్ సినిమాటిక్ ఎక్స్పో ను HICC, Novotel, Hyderabad.లో ప్రముఖ టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున గారి చేతులమీదుగా ఈరోజు ప్రారంభించారు ,

ఫోటోస్పాట్ : మన తెలుగు వారి ప్రతిభను ప్రపంచానికి తెలియచేయడానికి సినిమారంగం లోని టెక్నికల్ అంశాలను తెలుగు రాష్ట్ర ప్రజల ముందుకు తీసుకు రావాలన్న ధ్యేయం తో మెగా ప్రీమియర్ సినిమా ఎక్స్పో & సినిమాటోగ్రఫీ కాన్ఫరెన్స్ సినిమాటిక్ ఎక్స్పో ను HICC, Novotel, Hyderabad.లో ప్రముఖ టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున గారి చేతులమీదుగా ఈరోజు ప్రారంభించారు , రెండు రోజులు పాటు సాగే ఈ ఎక్స్పో లో దిగ్గజ కంపెనీ లు అయిన SONY మరియు CANON ,NIKON వంటి ప్రముఖ కంపెనీ లతో పాటు పలు కంపెనీలు సినిమాటోగ్రాఫర్స్ మరియు ఫోటోగ్రాఫర్స్ కోసం కొత్త కొత్త టెక్నాలజీ పరిచయం చేస్తూ ఫోటోగ్రఫీ ప్రియులను ఆకర్షిస్తున్నాయి. ప్రముఖ DOP మరియు తెలుగు సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు PG వింద గారు ఆధ్వర్యం లో నిర్వహించిన ఈ ఎక్స్పో కు ప్రముఖ టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ K.K సెంథిల్ కుమార్ గారు మరియు చోటకే నాయుడు గారు, ప్రముఖ టాలీవుడ్ దర్శకులు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు , నాగశ్విన్ గారు , సినిమాటోగ్రాఫర్ M.V రఘు గారు ,అజయ్ అజయ్ విన్సన్ట్ , ఆర్కా మీడియా వర్క్స్ అధినేత శోభు యార్లగడ్డ , ఆర్ట్ డైరెక్టర్ భూపతి ఆర్ భూపేష్ , సి. వి రావు &జగదీష్ బొమ్మిశెట్టి , హిమాదీప్ M మరియు తదితరులు పాల్గొని వారి experience ను మరియు సూచనలను ఈ రెండు రోజులు అందించనున్నారు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






