జూలై 18 న హైదరాబాద్ లో ఎక్సక్లూసివ్ గ్లామర్ అండ్ ఫ్యాషన్ ఫోటోగ్రఫి వర్క్ షాప్
ఫోటోస్పాట్ :హైదరాబాద్ లో సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫి వారి ఆధ్వర్యం లో ఎక్సక్లూసివ్ గ్లామర్ అండ్ ఫ్యాషన్ ఫోటోగ్రఫి వర్క్ షాప్ ఈ నెల 18 తేదీన దివ్య రిసార్ట్స్ కేసరా నందు సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫి వారి ఆధ్వర్యం లో ఎక్సక్లూసివ్ గ్లామర్ అండ్ ఫ్యాషన్ ఫోటోగ్రఫి వర్క్ షాప్
ఫోటోస్పాట్ :హైదరాబాద్ లో సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫి వారి ఆధ్వర్యం లో ఎక్సక్లూసివ్ గ్లామర్ అండ్ ఫ్యాషన్ ఫోటోగ్రఫి వర్క్ షాప్ ఈ నెల 18 తేదీన దివ్య రిసార్ట్స్ కేసరా నందు సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫి వారి ఆధ్వర్యం లో ఎక్సక్లూసివ్ గ్లామర్ అండ్ ఫ్యాషన్ ఫోటోగ్రఫి వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోవు ఈ వర్క్ షాప్ లో ఫ్యాషన్ ఫోటోగ్రఫి మరియు గ్లామర్ ఫోటోగ్రఫి లో ని మేలుపుకువలు చాల క్లుప్తంగా వివరించనున్నారు పూర్తి వివరాల కోసం సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫి అధినేత గారిని సంప్రదించగలరు 80080 21075 , 70956 92175
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?