ప్రో ఫోటోగ్రఫీ ఆర్ట్ కోర్సు
ఫోటోస్పాట్ : ఫోటోషూట్‌లకు మీరు ఏంటో ఎదగడానికి ఈ కోర్సు ఏంతో ఉపయోగపడుతుంది.. సచిన్ భోర్ గురించి ఫోటోస్పాట్ మాటల్లో మాస్టర్స్ ఆఫ్ ఫైన్ ఆర్ట్ - ఫోటోగ్రఫీ చదివి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ గా 25+ సంవత్సరాల అనుభవం కలిగిన సచిన్ భోర్ ఎన్నో విజయవంతమయిన ఈవెంట్స్ నిర్వహించారు.
ఫోటోస్పాట్ : ఫోటోషూట్‌లకు మీరు ఏంటో ఎదగడానికి ఈ కోర్సు ఏంతో ఉపయోగపడుతుంది..
సచిన్ భోర్ గురించి ఫోటోస్పాట్ మాటల్లో మాస్టర్స్ ఆఫ్ ఫైన్ ఆర్ట్ - ఫోటోగ్రఫీ చదివి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ గా 25+ సంవత్సరాల అనుభవం కలిగిన సచిన్ భోర్ ఎన్నో విజయవంతమయిన ఈవెంట్స్ నిర్వహించారు. అంటే కాకుండా 2014 నుండి ఫోటోగ్రఫీ రంగంలో వర్క్‌షాప్‌లు , వెబ్‌నార్లు, ఫోటోగ్రఫీ మ్యాగజైన్‌లలో కథనాలు అందిస్తూ 15000+ ఫోటోగ్రాఫర్‌లు, విద్యార్థులు, హాబీ ఫోటోగ్రాఫర్‌లకు శిక్షణ ఇచ్చారు...ఈ క్రమంలో ఎన్నో అవార్డ్స్ వారిని వరించాయి అందులో ముఖ్యంగా RISE ఇంటర్నేషనల్ అవార్డ్ 2019 - 2 కాంస్య అవార్డు - చైల్డ్ కేటగిరీ, RISE ఇంటర్నేషనల్ అవార్డ్ 2020 - 3 కాంస్య అవార్డు - చైల్డ్/మెటర్నిటీ కేటగిరీ ఇలా ఎన్నో మరెన్నో ప్రస్తావించదగిన అతని విజయాలు... ఇన్ని విజయాలు అందుకున్న వారి శిక్షణలో మనకోసం మరొక నూతన అవకాశాన్ని గోడాక్స్ వారి సహకారం తో మార్చ్ 1నుండి నిర్వహిస్తున్నారు..
కోర్సు ముఖ్యాంశాలు
- కెమెరా సెట్టింగ్‌లు
- లైటింగ్ టెక్నిక్స్
- పోర్ట్రెయిట్ లైటింగ్
- క్రియేటివ్ ప్యాటర్న్ లైటింగ్
– పోజింగ్ ఫార్ములాలు
- కలర్ గ్రేడింగ్
- క్రెయేటివ్ స్కిల్స్
- ఇండోర్ మరియు అవుట్‌డోర్ ఫోటోగ్రఫీ
- అడ్వాన్స్ ఫోటోషాప్
దానితో పాటుగా ప్రాక్టికల్ శిక్షణ కూడా అందిస్తున్నట్టు ఫోటోస్పాట్ కి తెలియచేసారు....
Join Link
https://photoartio.com/photography-courses/pro-photography-1month/
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?