విజయవంతంగా వన్ డే డ్రోన్ వర్క్ షాప్

ఫోటోస్పాట్ : కేశవరం శామీర్ పేట్ ల్యాండ్ అఫ్ లవ్ ఫోటోగ్రఫీ స్టూడియో లో జరిగిన డ్రోన్ వన్ డే వర్క్ షాప్ విజవంతమైంది ఉదయం 10 గంటల నుండి సాయంత్రం  6 గంటలవరకు సాగిన ఈ కార్యక్రమం లో  సుమారు 100 మంది కి పైగా డ్రోన్ పైలెట్స్  పాల్గొనగా , డ్రోన్ ఉపయోగం లో ఉన్న సందేహాలను అడిగి తెలుసుకున్నారు

Jun 19, 2023 - 12:24
 0  1178
విజయవంతంగా  వన్ డే  డ్రోన్ వర్క్ షాప్

ఫోటోస్పాట్ : కేశవరం శామీర్ పేట్ ల్యాండ్ అఫ్ లవ్ ఫోటోగ్రఫీ స్టూడియో లో జరిగిన డ్రోన్ వన్ డే వర్క్ షాప్ విజవంతమైంది ఉదయం 10 గంటల నుండి సాయంత్రం  6 గంటలవరకు సాగిన ఈ కార్యక్రమం లో  సుమారు 100 మంది కి పైగా డ్రోన్ పైలెట్స్  పాల్గొనగా , డ్రోన్ ఉపయోగం లో ఉన్న సందేహాలను అడిగి తెలుసుకున్నారు , డ్రోన్ రంగం లో నిష్ణాతులైన అశోక్ ఇన్ఫో టెక్ సర్విసస్ అధినేత అశోక్ గారు 9 గంటలకు పైగా డ్రోన్ పైలెట్స్ అడిగిన సందేహాలకు సమాధానాలు ఇస్తూ ఇప్పుడు వస్తున్న కొత్త టెక్నాలజీ ని వారికీ వివరించారు , ప్రత్యేకించి డ్రోన్ ఫ్లై చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలను , ఉపయోగించవలిసిన  ఆప్షన్స్ గురుంచి చాల క్లియర్ గా చెప్పారు , అనంతరం ఎడిట్ పాయింట్ ఇండియా   వారి ఆధ్వర్యం లో కార్యక్రమం లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మెమొంటో ను అందించారు అనంతరం కార్యక్రమం లో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ ముందుగా ఇటువంటి ఒక వర్క్ షాప్ ను నిర్వహించిన ఎడిట్ పాయింట్ ఇండియా చైర్మైన్ డా || ఇప్పలపల్లి  రమేష్ గారికి ధన్యవాదములు ఈ వర్క్ షాప్ కి రావడం వలన డ్రోన్ గురుంచి మాకు తెలియని  చాల సెట్టింగ్స్ , నేర్చుకోవడం జరిగింది మిము అడిగిన ప్రతి ప్రశ్నకు చాల ఓపికతో ప్రతి విషయాన్నీ క్లుప్తంగా వివరించినదుకు అశోక్ గారికి మా ప్రత్యేక ధన్యవాదములు ఇక్కడికి రాకముందు డ్రోన్ ఫ్లై చేయడానికి భయం పడే మిము ఇక్కడకు వచ్చాక  అశోక్ గారు చెప్పిన టెక్నిక్స్ తో ఎటువంటి భయం లేకుండా  డ్రోన్  ఫ్లై చేయగలము అనే దర్యాన్ని అందించారు ప్రత్యేకించి ఇటువంటి ప్రోత్సహాన్ని మాకు మాత్రమే కాకుండా ప్రతి ఊరి వారికీ వెళ్లి వర్క్ షాప్స్ నిర్వహిస్తామనిఎడిట్ పాయింట్ ఇండియా చైర్మైన్ డా || ఇప్పలపల్లి  రమేష్ గారు అన్నారు వర్క్ షాప్ తో పాటు రమేష్ గారు బిసినెస్ గురుంచి ఇచ్చిన సలహాలు మాకు ఎంతో ఉపయోగ పడ్డాయి అని వారు అన్నారు .. 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow