జూలై 25 న వరంగల్ లో ఫొటోగ్రాఫీ వర్క్ షాప్
ఫోటోస్పాట్ : ఇక పై మొత్తం మిర్రర్ లెస్ కెమెరా తో నే ఫోటోగ్రఫీ ముడిపడి ఉండనున్నది ఈ తరుణం లో ఫొటోగ్రఫీ లో మిర్రర్ లెస్ కెమెరా పనితీరు ,కెమెరా యొక్క పాత్ర ఎంత ఉండనుంది? అసలు మిర్రర్ లెస్ కెమెరా తో ఫోటోగ్రఫీ లో ఎన్ని అద్భుతాలు చేయవచ్చు అలాగే మిర్రర్ లెస్ కెమెరా లో స్పెషల్ ఏంటి అది మనకి ఎలా ఉపయోగపడుతుంది టెక్నాలజీ పరంగా మిర్రర్ లెస్ కెమెరా మనకు ఎలా ఉపయోగపడుతుంది అనే ఇటువంటి సందేహాలకు సమాధానాలు ఒకే వేదికపై అందించనన్నారు రమణ విల్లర్ట్ గారు
ఫోటోస్పాట్ : ఇక పై మొత్తం మిర్రర్ లెస్ కెమెరా తో నే ఫోటోగ్రఫీ ముడిపడి ఉండనున్నది ఈ తరుణం లో ఫొటోగ్రఫీ లో మిర్రర్ లెస్ కెమెరా పనితీరు ,కెమెరా యొక్క పాత్ర ఎంత ఉండనుంది? అసలు మిర్రర్ లెస్ కెమెరా తో ఫోటోగ్రఫీ లో ఎన్ని అద్భుతాలు చేయవచ్చు అలాగే మిర్రర్ లెస్ కెమెరా లో స్పెషల్ ఏంటి అది మనకి ఎలా ఉపయోగపడుతుంది టెక్నాలజీ పరంగా మిర్రర్ లెస్ కెమెరా మనకు ఎలా ఉపయోగపడుతుంది అనే ఇటువంటి సందేహాలకు సమాధానాలు ఒకే వేదికపై అందించనన్నారు రమణ విల్లర్ట్ గారు . జూలై 25 తేదీన మధ్యాహ్నం 1:00 గంట నుంచి సాయంత్రం 7 గంటల వరకు నిత్యా బంక్యూట్ హాల్ నందు ఫోటోగ్రఫీ వర్క్ షాప్ తో పాటు హాండ్స్ ఆన్ లైవ్ డెమో ను నిర్వహించనున్నారు ఈ వర్క్ షాప్ లో ఫోటోగ్రఫీ లో ఉన్న మెళుకువలు మరియు ఫోటోగ్రఫీ లో మిర్రర్ లెస్ కెమెరా యొక్క పాత్ర గురుంచి వివరించనున్నారు రమణ విల్లర్ట్ గారు ఫోటోగ్రఫీ రంగం లో చాల అనుభవం కలిగి ఫోటోగ్రఫీ లో పలు అవార్డులు అందుకున్న అయన అయన సుదీర్ఘ ప్రయాణం లో సోనీ తో ఆయనకు ఉన్న సంబంధం గురుంచి ఫోటోగ్రఫీ లో మారుతున్న టెక్నాలజీ గురుంచి అయన మీతో పంచుకోనున్నారు పూర్తి వివరాలా కోసం సయ్యద్ అహ్మద్ : 81427 14447 ను సంప్రదించగలరు .
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?