జూలై 25 న హైదరాబాద్ కూకట్పల్లి లో ఫ్రీ వెడ్డింగ్ ఫోటో వర్క్ షాప్ మరియు డ్రోన్ వర్క్ షాప్
ఫోటోస్పాట్ : 25 జూలై 2023 న హైదరాబాద్ కూకట్పల్లి నందు నేనుసైతం ఛాయాచిత్ర ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ అద్వ్యర్యంలో

ఫోటోస్పాట్ : 25 జూలై 2023 న హైదరాబాద్ కూకట్పల్లి నందు నేనుసైతం ఛాయాచిత్ర ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ అద్వ్యర్యంలో లో ఫ్రీ వెడ్డింగ్ ఫోటో వర్క్ షాప్ మరియు డ్రోన్ వర్క్ షాప్ను నిర్వహిస్తున్నారు ఈ వర్క్ షాప్ లో ఫోటోగ్రఫి లో మరియు డ్రోన్ ఉపయోగంలో మెళుకువలు నేర్పించనున్నారు పూర్తి వివరాలకు : RK CHARI Cell: 9030000625 సంప్రదించగలరు అని నిర్వాహకులు తెలిపారు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






