జూలై 16 న ' బిగ్ ఫిలిం విత్ స్మాల్ కెమెరా మాస్టర్ క్లాస్ వర్క్ షాప్
ఫోటోస్పాట్ : ఫుజిఫిలిం వారి ఆధ్వర్యం లో జూలై 16 తేదీ ఆదివారం ' బిగ్ ఫిలిం విత్ స్మాల్ కెమెరా మాస్టర్ క్లాస్ వర్క్ షాప్ ను నిర్వహించనున్నారు . ఆదిత్య వర్మ అద్వర్యం లో ఈ నెల 16 తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు

ఫోటోస్పాట్ : ఫుజిఫిలిం వారి ఆధ్వర్యం లో జూలై 16 తేదీ ఆదివారం ' బిగ్ ఫిలిం విత్ స్మాల్ కెమెరా మాస్టర్ క్లాస్ వర్క్ షాప్ ను నిర్వహించనున్నారు . ఆదిత్య వర్మ అద్వర్యం లో ఈ నెల 16 తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ది పార్క్ 22 ,రాజ్ భవన్ రోడ్ ,సోమాజిగూడ ,హైద్రాబాద్ నందు ఈ మాస్టర్ క్లాస్ వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నారు ఈ వర్క్ షాప్ లో కెమెరా ఉపయోగం , ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ దృష్టిలో పెట్టుకొని కెమెరా వాడకం లోని మెళుకువల పై ఆదిత్య వర్మ గారు క్లుప్తంగా వివరించనున్నారు వీటికి తోడు ఫుజిఫలిం యూజర్స్ కి ప్రత్యేక ఆఫర్ ని కూడా ప్రకటించారు పూర్తి వివరాల కోసం రూపేష్ : 988566 7143 ,కళ్యాణ్ : 9866648049 , నిఖిల్ 7842775059 సంప్రదించగలరు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






