ఫొటోస్టూడియో లో మంటలు
ఫోటోస్పాట్ : బ్రతుకు తెరువు కోసం ఎన్నో ఆశలతో ఒక ఫోటో స్టూడియో నిర్మించుకున్న ఓ ఫోటోగ్రాఫర్ కి చివరికి కరెంట్ రూపంలో ఒక బారి షాక్ తగిగిలింది ఒక్కసారిగా కన్నా కలలు కళ్ళముందే కరిగి పోయింది

ఫోటోస్పాట్ : బ్రతుకు తెరువు కోసం ఎన్నో ఆశలతో ఒక ఫోటో స్టూడియో నిర్మించుకున్న ఓ ఫోటోగ్రాఫర్ కి చివరికి కరెంట్ రూపంలో ఒక బారి షాక్ తగిగిలింది ఒక్కసారిగా కన్నా కలలు కళ్ళముందే కరిగి పోయింది వివరాల్లో కి వెళ్తే శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం లోని కాసిబుగ్గలో ఓ ఫొటోస్టూడియో సోమవారం అర్ధరాత్రి దాటాక విద్యుత్ షార్టుసర్క్యూట్ కావడం తో మంటలు వ్యాపించాయి వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బడి రావడంతో మంటలు అదుపులో కి వచ్చాయి ఈ ప్రమాదం లో కంప్యూటర్స్ , విలువైన కెమెరాలు మరియు ఇతర సామాగ్రి అగ్నికి ఆహుతి అయ్యాయి ,ఈ ఘటనకు సంబంధించి నిర్వాహకుడు బాడా ఈశ్వర వరప్రసాద్ కన్నీరు మున్నీరు అయి విలపిస్తున్నారు, అధికారుల అంచనా ప్రకారం 25 లక్షల వరకు నష్టం జరిగి ఉండొచ్చు అని అంచనా ,
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






