ఫొటోగ్రఫర్స్ కి ఫోటోగ్రఫీ ప్రియులకి చివరి అవకాశం

ఫోటోస్పాట్ : ఫోటోగ్రాఫర్స్ కి ఫోటోగ్రఫీ ప్రియులకి  ఫైనల్ కాల్ , ఫోటోగ్రఫీ మీద ఆసక్తి ఉన్న వారు మరియు ఫోటోగ్రఫీ లో నిష్ణాతులు అవ్వలి అనే వారి కోసం సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ” (SAP) వారి ఆధ్వర్యంలో 78వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్కుషాప్ ను  ఏప్రిల్ 5 వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ( 4D/3Nights )  "తులిప్ ఫెస్టివల్ '' తో  కలిపి కాశ్మీర్ లో నిర్వహించనున్నారు ,

Mar 20, 2024 - 12:58
 1  420
ఫొటోగ్రఫర్స్ కి ఫోటోగ్రఫీ ప్రియులకి చివరి అవకాశం

ఫోటోస్పాట్ : ఫోటోగ్రాఫర్స్ కి ఫోటోగ్రఫీ ప్రియులకి  ఫైనల్ కాల్ , ఫోటోగ్రఫీ మీద ఆసక్తి ఉన్న వారు మరియు ఫోటోగ్రఫీ లో నిష్ణాతులు అవ్వలి అనే వారి కోసం సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ” (SAP) వారి ఆధ్వర్యంలో 78వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్కుషాప్ ను  ఏప్రిల్ 5 వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ( 4D/3Nights )  "తులిప్ ఫెస్టివల్ '' తో  కలిపి కాశ్మీర్ లో నిర్వహించనున్నారు , నాలుగు రోజుల పాటు  భూతల స్వర్గమైన కాశ్మీర్ పరిసర ప్రాంతాలతో పాటు ఒక రోజు  గుల్మార్గ్ , మరొక రోజు సోనామార్గ్ ప్రాంతాలలో మరొక రోజు  '' డాల్ సరస్సు '' న  నిర్వహించడం జరుగుతుందని , ఈ వర్కుషాప్ పాల్గొనేందుకు ప్రవేశ రుసుము రూ. 19,999/- (టీ,టిఫిన్,భోజనం, శ్రీనగర్ నుండి  శ్రీనగర్  వరకు రవాణా మరియు వసతి సౌకర్యాలతో కలిపి ఉంటాయని మరిన్ని వివరాలకు కోసం  సంప్రదించండి....యం.సి. శేఖర్, సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ , హైదరాబాద్  -70956 92175, 80080 21075 కు సంప్రదించవచ్చును అని వారు కోరారు . 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow