5రోజుల పటు ఆన్లైన్ లో ఉచితంగా ఎడ్యూస్ సాఫ్ట్వేర్ పై ట్రైనింగ్
ఫోటోస్పాట్ : ఈ వెడ్డింగ్ సీజన్ లో తొందరగా ఎడిటింగ్ వర్క్ & టీజర్ వర్క్ చేసుకోవడానికి ఎడిటర్స్ కోసం 5రోజుల పటు ఆన్లైన్ లో ఉచితంగా ఎడిట్ పాయింట్ ఇండియా అందిస్తోంది.

ఫోటోస్పాట్ : ఈ వెడ్డింగ్ సీజన్ లో తొందరగా ఎడిటింగ్ వర్క్ & టీజర్ వర్క్ చేసుకోవడానికి ఎడిటర్స్ కోసం 5రోజుల పటు ఆన్లైన్ లో ఉచితంగా ఎడిట్ పాయింట్ ఇండియా అందిస్తోంది జూన్ 5నుండి జూన్ 9 వతేది వరకు రోజు సాయంత్రం 5గంటల నుండి 6గంటల వరకు ఎడ్యూస్ సాఫ్ట్వేర్ పై ట్రైనింగ్ అందిస్తారు.. ఇప్పుడు ఎవరైతే ఎడ్యూస్ సాఫ్ట్వేర్ వాడుతున్నారో వారు మాత్రమే జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము అని ఎడిట్ పాయింట్ ఇండియా ఛైర్మెన్ డా ఇప్పలపల్లి రమేష్ తెలియచేసారు.. రిజిస్టర్ లింక్ : https://bit.ly/EDIUSTraining5thJuneto9thJune
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






