౩ రోజుల్లో మీరు ఫోటోగ్రఫీ లో మాస్టర్ కాకపోతే మీ డబ్బులు తిరిగి ఇస్తాం

ఫోటోస్పాట్ : ౩ రోజుల్లో మీరు ఫోటోగ్రఫీ లో మాస్టర్ కాకపోతే మీ డబ్బులు తిరిగి ఇస్తాం. ఒకప్పుడు ఫోటోగ్రఫీ అంటే కొంచం చిన్నచూపు ఉండేది కానీ ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ తో ఫోటోగ్రఫీ అనేది  ప్రతి ఒక్కరి జీవితం లో  ఒక ముఖ్యమైన భాగంగా మారింది అది యూట్యూబర్స్ కానీ కంటెంట్ క్రియేటర్స్ ఇలా చాల మందికి  ఇలా చేసే ప్రతి ఒక్కరు సరైన అవగాహన లేక ఎక్కడ నేర్చుకోవాలి తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు  .

Nov 21, 2024 - 16:49
 0  450
౩ రోజుల్లో మీరు ఫోటోగ్రఫీ లో మాస్టర్ కాకపోతే మీ డబ్బులు తిరిగి ఇస్తాం

ఫోటోస్పాట్ : ౩ రోజుల్లో మీరు ఫోటోగ్రఫీ లో మాస్టర్ కాకపోతే మీ డబ్బులు తిరిగి ఇస్తాం. ఒకప్పుడు ఫోటోగ్రఫీ అంటే కొంచం చిన్నచూపు ఉండేది కానీ ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ తో ఫోటోగ్రఫీ అనేది  ప్రతి ఒక్కరి జీవితం లో  ఒక ముఖ్యమైన భాగంగా మారింది అది యూట్యూబర్స్ కానీ కంటెంట్ క్రియేటర్స్ ఇలా చాల మందికి  ఇలా చేసే ప్రతి ఒక్కరు సరైన అవగాహన లేక ఎక్కడ నేర్చుకోవాలి తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు  . అదే తరహాలో ఫోటోగ్రఫీ వచ్చి కంపోజిషన్ ఎలా చెయ్యాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు . ఇప్పుడు అలంటి భయం ఏమి లేకుండా SAP ( సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ ) వారు ౩ డేస్ & ౩ నైట్స్ 2024 డిశంబర్ 1 , 2  మరియు 3  వ తేదీలలో  7  గంటల నుండి రాత్రి 9  గంటల వరకు ఒక ఫోటోగ్రఫీ కోర్స్ ను మన ముందుకి తీసుకొచ్చారు  ఈ కోర్స్ లో  వెడ్డింగ్ ఫోటోగ్రఫీ , ఫ్యాషన్ ఫోటోగ్రఫీ లో లైటింగ్ వంటి ముఖ్య అంశాల పై అవగాహన తెపించనున్నారు అందులో చాల కాన్ఫిడెంట్ గా మీకు ౩ రోజుల్లో  ఫోటోగ్రఫీ నేర్పించకపోతే మీ ఫి తిరిగి ఇస్తాం అని ప్రకటించారు . 5,999  /-  టీ, టిఫిన్ మరియు మధ్యాన్నం భోజనము తో కలిపి అందించనున్నారు .ఫోటో తీయడములో  మీకు ఎక్కడ problem ఎదురవుతుందో మీకే స్పష్టత లేకపోయినా కూడా, మా workshop అటెండ్ అవ్వటం ద్వారా మీరు గ్రహించలేని మీలోని లోపాలని గుర్తించగలిగి వాటిని సరి చేసుకోగలిగే సమర్థత ఏర్పరుచుతాం అని  వర్కుషాప్ లో  కొన్ని Standard techniques ను అర్థం చేసుకోవడం ద్వారా మీరు ఎక్కడైతే  ఇబ్బంది పడుతూ ఉన్నారో  అక్కడ మీకు మునుపెన్నడూ కలగని స్పష్టతను, విశ్వాసాన్ని కల్పిస్తాము నమ్మకం తో వారు తెలిపారు . పూర్తి వివరాల కోసం  సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ ,హైదరాబాద్ -  8008021075 ,7095692175 ను సంప్రదించ గలరు .

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow