ఫైన్ ఆర్ట్స్ ఫోటోగ్రఫీ మరియు ఇండియన్ ఆర్ట్ ఫ్రొమ్స్ ఒక్కరోజులోనే నేర్చిగుకోండి

ఫోటోస్పాట్ : ఒక్క రోజులో ఫైన్ ఆర్ట్స్ ఫోటోగ్రఫీ మరియు ఇండియన్ ఆర్ట్ ఫ్రొమ్స్ ని నేర్చుకోండి అది కూడా తక్కువ వ్యయం తో . ఆర్ట్స్ ఫోటోగ్రఫీ నేర్చుకోవాలి అన్న  ఆర్ట్ ఫ్రొమ్స్ నేర్చుకోవాలి అంటే ఎంత ఖర్చుచేయాలో మనకు తెలుసు ,

Mar 19, 2024 - 17:59
Mar 19, 2024 - 18:01
 0  289
ఫైన్ ఆర్ట్స్ ఫోటోగ్రఫీ మరియు ఇండియన్ ఆర్ట్ ఫ్రొమ్స్  ఒక్కరోజులోనే నేర్చిగుకోండి

ఫోటోస్పాట్ : ఒక్క రోజులో ఫైన్ ఆర్ట్స్ ఫోటోగ్రఫీ మరియు ఇండియన్ ఆర్ట్ ఫ్రొమ్స్ ని నేర్చుకోండి అది కూడా తక్కువ వ్యయం తో . ఆర్ట్స్ ఫోటోగ్రఫీ నేర్చుకోవాలి అన్న  ఆర్ట్ ఫ్రొమ్స్ నేర్చుకోవాలి అంటే ఎంత ఖర్చుచేయాలో మనకు తెలుసు , అంతటి ఖరీదు గల  ఫైన్ ఆర్ట్స్ ఫోటోగ్రఫీ మరియు ఇండియన్ ఆర్ట్ ఫ్రొమ్స్ ని  నేనుసైతం ఛాయాచిత్ర ఫౌండేషన్ ఛారిటిబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యం లో  ఏప్రిల్ 5 వ తేదీన  హైదరాబాద్ కేసరి గుట్ట దివ్య రిట్రీట్ రిసార్ట్ లో ఫైన్ ఆర్ట్స్ ఫోటోగ్రఫీ మరియు ఇండియన్ ఆర్ట్ ఫ్రొమ్స్  వన్ డే ఫోటోగ్రఫీ వర్క్ షాప్ ను నిర్వహించనున్నారు . ఈ వర్క్ షాప్ ను అతి తక్కువతో 2499/-కే బ్రేక్ ఫాస్ట్,  మరియు లంచ్ ,టీ స్నాక్స్ ను అందించనున్నారు. పూర్తి  వివరాల కోసం ఈ వర్క్ షాప్ ను నిర్వహించబోవు  Rk . చారి 9848000627 నెంబర్ ని సంప్రదించ గలరు అని వారు కోరారు . 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow