ఆదర్శనీయంగా నిలుస్తున్న ఫోటో&వీడియోగ్రఫీ రిలేటెడ్ తక్షణ సహాయ కమిటీ
ఫోటోస్పాట్ : ఆదర్శనీయంగా నిలుస్తున్న ఫోటో&వీడియోగ్రఫీ రిలేటెడ్ తక్షణ సహాయ కమిటీ ఫొటోగ్రఫీ రంగం వెడ్డింగ్ సీజన్ లో ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం కానీ ప్రమాదవశాస్తూ యాక్సిడెంట్ వారిని ,అనారోగ్యం తో బాధపడే వారికీ ఆపదలో ఉన్న ఫోటోగ్రాఫర్స్ కి సహాయం చేయడం అరుదుగా చూస్తూ ఉంటాం .
ఫోటోస్పాట్ : ఆదర్శనీయంగా నిలుస్తున్న ఫోటో&వీడియోగ్రఫీ రిలేటెడ్ తక్షణ సహాయ కమిటీ ఫొటోగ్రఫీ రంగం వెడ్డింగ్ సీజన్ లో ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం కానీ ప్రమాదవశాస్తూ యాక్సిడెంట్ వారిని ,అనారోగ్యం తో బాధపడే వారికీ ఆపదలో ఉన్న ఫోటోగ్రాఫర్స్ కి సహాయం చేయడం అరుదుగా చూస్తూ ఉంటాం . అదే తరహాలో ఫోటో&వీడియోగ్రఫీ రిలేటెడ్ తక్షణ సహాయ కమిటీ ఫోటోగ్రాఫర్స్ ఆపదలో ఉంటె ,మీము ఉన్నాం అనే భరోసాను కల్పిస్తూ ఇప్పటికే 10 కుటుంబాలకు పైగా వీళ్ళు ఆదుకోవడం జరిగింది. ఒక్క కాకినాడ చుట్టూ ఉన్న 5 కుటుంబాలను వీరు ఆదుకున్నారు. ఈ విషయాన్నీ సోషల్ మీడియా మాధ్యమికల ద్వారా తెలుసుకున్న ఫోటోస్పాట్ చీఫ్ ఎడిటర్ డాక్టర్ ఇప్పలపల్లి రమేష్ గారు వారికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి మంచి పనికి ఫోటోస్పాట్ మరియు ఎడిట్ పాయింట్ ఇండియా వారి తరుపున ఎటువంటి సహాయం కావాలన్నా మీకు తోడుగా ఉంటుంది అని అయన భరోసా ఇచ్చారు.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?