జనగామ కలెక్టర్ ఆఫీస్ ఎదుట వీడియో గ్రాఫర్స్ ధర్నా
ఫోటోస్పాట్ : కలెక్టర్ ఆఫీస్ ఎదుట వీడియో గ్రాఫర్స్ ధర్నా. జనగామ జిల్లా కేంద్రంలో పాలకుర్తి,స్టేషన్ ఘనపూర్ లో ఎన్నికల విధులను నిర్వహించిన వీడియో గ్రాఫర్స్ కు ఇంత వరకు బిల్లులు చెల్లించకపోవడం తో మూడు నియోజకవర్గ వీడియో గ్రాఫర్స్ నిన్న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు

ఫోటోస్పాట్ : కలెక్టర్ ఆఫీస్ ఎదుట వీడియో గ్రాఫర్స్ ధర్నా. జనగామ జిల్లా కేంద్రంలో పాలకుర్తి,స్టేషన్ ఘనపూర్ లో ఎన్నికల విధులను నిర్వహించిన వీడియో గ్రాఫర్స్ కు ఇంత వరకు బిల్లులు చెల్లించకపోవడం తో మూడు నియోజకవర్గ వీడియో గ్రాఫర్స్ నిన్న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు . ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి మొదలుకొని ఎన్నికలు ముగిసే వరకు రాత్రి పగలు అని తేడా లేకుండా విధులను నిర్వహించిన వారికీ ఎన్నికలు ముగిసి 16 రోజులు కావస్తున్నా ఇంత వరకు అణా పైసా రాకపోవడం తో మూడు నియోజకవర్గ వీడియో గ్రాఫర్స్ సమిష్టి నిర్ణయం తీసుకోని కలెక్టర్ కార్యాలయం ధర్నాతో తమ ఆవేదనను వ్యక్తం చేశారు . దీనితో కలెక్టర్ వచ్చి సమస్య పరిష్కరించి అమౌంట్ ని ఈ రోజు రిలీజ్ చేసారు, దీనితో ఫోటోగ్రాఫర్స్ ఆనందం వ్యక్తం చేసారు .
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






