పల్నాడు ఫోటోగ్రాఫర్  కొవూరి రఘుచంద్ర గారికి అండగా నిలుద్దాం

ఫోటోస్పాట్ : పల్నాడు జిల్లా దుర్గి లో ఫోటోగ్రాఫర్ అయిన  కొవూరి రఘుచంద్ర గారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నర్సరావుపేట శ్రీ దత్తా హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది అని వైద్యులు వివరించగా , ఒక వారం దాటితేగాని  ఏ విషయం స్పష్టంగా చెప్పలేము అని డాక్టర్స్ అన్నారు , ట్రీట్మెంట్ కి సుమురు 6 లక్షలు పైగా ఖర్చు అవుతుంది సూచించగా

Aug 28, 2023 - 10:55
 0  315
పల్నాడు ఫోటోగ్రాఫర్  కొవూరి రఘుచంద్ర గారికి అండగా నిలుద్దాం

ఫోటోస్పాట్ : పల్నాడు జిల్లా దుర్గి లో ఫోటోగ్రాఫర్ అయిన  కొవూరి రఘుచంద్ర గారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నర్సరావుపేట శ్రీ దత్తా హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది అని వైద్యులు వివరించగా , ఒక వారం దాటితేగాని  ఏ విషయం స్పష్టంగా చెప్పలేము అని డాక్టర్స్ అన్నారు , ట్రీట్మెంట్ కి సుమురు 6 లక్షలు పైగా ఖర్చు అవుతుంది సూచించగా, అంత భారాన్ని భరించలేని  కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయాన్ని కోరగా. మన తోటి ఫోటోగ్రాఫర్ కి మనకు చేతనైన సహాయం చేయుటకు ఆంధ్రప్రదేశ్ ఫోటో & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (APPVWA), పల్నాడు జిల్లా ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్  అధ్వర్యంలో సహాయ సేకరణ చేయుటకు ముందుకు వచ్చి యున్నరు కావున దయచేసి  ప్రతి ఫోటోగ్రాఫర్ తమ వంతుగా ఎంతో కొంత సహాయం చేయవలసింది గా కోరుచున్నాము. Phone pay number: 9848222181 

Anand Kanchi Medak Reporter

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in


EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow