ప్రతి రోజు 1000 రూపాయలు విలువ చేసే వర్క్ షాప్ ను పూర్తిగా ఉచితం

ఫోటోస్పాట్ : ప్రతి  రోజు 1000 రూపాయలు విలువ చేసే షాప్ ను పూర్తిగా ఉచితంగా పాల్గొనే అవకాశం. జనవరి 5,6,7  తేదీల్లో జరగబోవు వైజాగ్ ఫొటోఫినా 2024 లో మూడు రోజుల పాటు ఉచిత వర్క్ షాప్స్

Jan 4, 2024 - 13:34
 0  353
ప్రతి  రోజు 1000 రూపాయలు విలువ చేసే వర్క్ షాప్ ను పూర్తిగా ఉచితం

ఫోటోస్పాట్ : ప్రతి  రోజు 1000 రూపాయలు విలువ చేసే షాప్ ను పూర్తిగా ఉచితంగా పాల్గొనే అవకాశం. జనవరి 5,6,7  తేదీల్లో జరగబోవు వైజాగ్ ఫొటోఫినా 2024 లో మూడు రోజుల పాటు ఉచిత వర్క్ షాప్స్ ను నిర్వహించనున్నారు . ఈ వర్క్ షాప్ లో  జనవరి 5 వ తేదీన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ P. G  విందా గారు పలు మూవీస్ కి సినెమాటోగ్రాఫర్స్ గా పనిచేసిన వీరు వారి కి ఉన్న ఎక్సపీరియన్స్ తో సూచనలు అందించనున్నారు  ఫోటోగ్రఫీ లో నిపుణులైన M.C శేఖర్ గార్లచే వర్క్ షాప్.  జనవరి 6 వ తేదీన ఫోటోషాప్ లో AI టెక్నాలజీ గురుంచి ప్రముఖ డిజైనర్ ,వీడియో ఎడిటింగ్ లో నిష్ణాతులైన గోపి కృష్ణ మాగంటిగారు మరియు క్రియేటివ్ సినిమాటోగ్రాఫర్ రఘు మాందాటి గారి చే క్రియేటివ్ సినిమాటిక్ వర్క్ షాప్  . జనవరి 7 వ తేదీన డ్రోన్ కెమెరా రంగం లో నిపుణులైన డ్రోన్ అశోక్ కుమార్ గుట్లపల్లి  గారు మెంటర్ గా 3D మ్యాపింగ్ పై క్లుప్తంగా వివరించనున్నారు . 3000 విలువ చేసే ఈవర్క్స్ షాప్స్ ను ఉచితంగా పొందే అవకాశాన్ని  నిర్వాహకులు అందించారు . ఇందులో పాల్గొనాలి అని ఆసక్తి ఉన్న వారు https://chat.whatsapp.com/EXaozxTL4A833O2v1Q5Kxl  ఈ లింక్ పై క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వాల్సింది గా నిర్వాహకులు కోరారు 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow