ఘనంగా ప్రారంభమైన ఫోటోఫినా 2024 ఎక్సిబిషన్ స్టాల్ పనులు
ఫోటోస్పాట్ : ఘనంగా ప్రారంభమైన ఫోటోఫినా 2024 ఎక్స్పో స్టాల్ నిర్మాణ పనులు ఈ నెల 5,6,7,తేదీల్లో జరగబోతున్న ఫోటోఫినా 2024 అంతర్జాతీయ ఫోటో ఎక్సిబిషన్ పనులను భూమిపూజ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమం లో వైజాగ్ ఫోటోగ్రఫీ అసోసియేషన్ ప్రసిడెంట్ మధుగారు మరియు గాజువాక అసోసియేషన్ ప్రెసిడెంట్ సినిమా మధు గారు ,గౌరీ నటరాజ్ గారు

ఫోటోస్పాట్ : ఘనంగా ప్రారంభమైన ఫోటోఫినా 2024 ఎక్స్పో స్టాల్ నిర్మాణ పనులు ఈ నెల 5,6,7,తేదీల్లో జరగబోతున్న ఫోటోఫినా 2024 అంతర్జాతీయ ఫోటో ఎక్సిబిషన్ పనులను భూమిపూజ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమం లో వైజాగ్ ఫోటోగ్రఫీ అసోసియేషన్ ప్రసిడెంట్ మధుగారు మరియు గాజువాక అసోసియేషన్ ప్రెసిడెంట్ సినిమా మధు గారు ,గౌరీ నటరాజ్ గారు , ఎడిటపాయింట్ ఇండియా చైర్మన్ డా.ఇప్పలపల్లి రమేష్ గారు మరియు కన్వెన్షనల్ హాల్ మేనేజర్ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు ఈరోజు నుంచి స్టాల్ కార్యక్రమం ప్రారంభమై రేపు మధ్యాహ్నం ముగియ్యనున్నాయి రేపు సాయంత్రనికి స్టాల్ల్స్ అన్ని రెడీ అవ్వనున్నాయి అనంతరం జనవరి 5న ప్రారంభం కానున్న ఈ ఫోటోఫినా 2024 అంతర్జాతీయ ఫోటో ఎక్సిబిషన్ లో అందరు పాల్గొనాలి అని వారు కోరారు .
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






