సోనీ FX 30 అడ్వాన్స్ మిర్రర్ లెస్ కెమెరా
ఫోటోస్పాట్ : సినిమాటిక్ వీడియో గ్రాపర్స్ కు అందు బాటులో ఉండే విధంగా SONY తన FX 30 కెమెరా ను లాంచ్ చేసింది , FX3 కి చిన్న చిన్న మార్పులు చేసి FX 30 ను SONY తీసుకోని వచ్చింది .

ఫోటోస్పాట్ : సినిమాటిక్ వీడియో గ్రాపర్స్ కు అందు బాటులో ఉండే విధంగా SONY తన FX 30 కెమెరా ను లాంచ్ చేసింది , FX3 కి చిన్న చిన్న మార్పులు చేసి FX 30 ను SONY తీసుకోని వచ్చింది . అడ్వాన్స్ మిర్ర్ర్ లెస్ కెమెరా ను 26MP తో APS-C బ్యాక్ సైడ్ ఎలిమినేటర్ సెన్సార్ తో నడుస్తుంది . ఈ సెన్సార్ తో లో లైట్ వీడియోగ్రాఫి కానీ ఫొటోగ్రాఫి కి చాల బాగా పని చేస్తుంది ఈ సెన్సార్ . కలర్ విషయం లో SONY తనదైన మార్క్ చూపిస్తూ వస్తుది ఇప్పుడు కు అదే రీతి లో FX 30 అలాంటి మార్పును తీసుకొచ్చింది అనే చెప్పుకోవాలి , 4:2:2 కలర్ అలాగే S Log మరియు సినీటోన్ కూడా ఉన్నది , ఇది 10 బిట్ రేట్ తో 4K వీడియో ను 120FPS రికార్డ్ చేయగలదు దానితో పాటు FULL HD లో 240FPS వరకు కూడా రికార్డు చేసుకోవచ్చు . ఇకపోతే దీనిలో E మౌంటేన్ లెన్స్ వాడటం జరిగింది . ఎలాంటి హీటింగ్ ప్రాబ్లమ్ లేకుండా unlimited వీడియో రికార్డు చేసుకునే సావకార్యాన్ని కల్పించింది , ఫెస్ డిడక్షన్ ప్రాక్సీసింగ్ ,759 ఫోకస్ పాయింట్స్ ,ఆడియో అవుట్ ఫుట్ కోసం ఒక హ్యాంగర్ విత్ XLR కేబుల్ తో మొత్తం కెమరా బాడీ నిండి , డైనమిక్ రేంజ్ వచ్చేసరికి 14 అలాగే ఫుల్ టచ్ స్క్రీన్ ఉంటుంది మొత్తం మీద FX 30 క్యాండెడ్ మరియు సినిమాటిక్ వీడియో గ్రాఫర్స్ కి చాల ఉపయోగ పడుతుంది . ముఖ్య ఆకర్షణలను చూస్తే
ముఖ్య ఆకర్షణలు :
60p వరకు UHD 4K (6K క్యాప్చర్) రికార్డ్ చేయబడింది
అదనపు 1.62x క్రాప్‌తో UHD 4K/120p క్యాప్చర్
ఇన్-బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్
10-బిట్ 4:2:2 లేదా 4:2:0 క్యాప్చర్ ఎంపిక H.265 లేదా H.264-ఆధారిత AVC ఫార్మాట్‌లలో
S-సినిటోన్ ప్రొఫైల్
ఫుటేజీని కోసం అప్‌లోడ్ చేయగల LUTలతో S-లాగ్3
'16-బిట్' రా వీడియో అవుట్‌పుట్
మెకానికల్ షట్టర్ మెకానిజం లేదు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






