కెనాన్ EF కెమెరా బాడీల కోసం లెన్స్‌బేబీ నుండి అబ్‌స్క్యూరా 50mm లెన్స్

ఫోటోస్పాట్ : ఒక అందమైన ఫోటో తీయడం లో వచ్చే ఆనందం అంత ఇంత కాదు ప్రతి ఫోటోగ్రాఫర్ అద్భుతానికి ఆలోచనకు వారు ఎంచుకునే లెన్స్ పైన ఆదారపడి ఉంటుంది ప్రీ వెడ్డింగ్ షూట్స్ ,మోడల్ షూట్స్ , వెడ్డింగ్ ఫోటోగ్రఫీ లో 50mm లెన్స్ యొక్క అవసరం ఎంతో ఉంటుంది 50mm సృష్టించే అద్భుతం చాల ముఖ్యమైనది 50mm లెన్స్ ను చాల కంపెనీ లు తయారు చేసినప్పటికీ లెన్స్‌బేబీ తీసుకొచ్చిన అబ్‌స్క్యూరా 50mm మాత్రం

Jul 17, 2023 - 13:10
 0  231
కెనాన్  EF కెమెరా బాడీల కోసం లెన్స్‌బేబీ నుండి అబ్‌స్క్యూరా 50mm లెన్స్

ఫోటోస్పాట్ : ఒక అందమైన ఫోటో తీయడం లో వచ్చే ఆనందం అంత ఇంత కాదు ప్రతి ఫోటోగ్రాఫర్ అద్భుతానికి ఆలోచనకు వారు ఎంచుకునే లెన్స్ పైన ఆదారపడి ఉంటుంది ప్రీ వెడ్డింగ్ షూట్స్ ,మోడల్ షూట్స్ , వెడ్డింగ్ ఫోటోగ్రఫీ లో 50mm లెన్స్ యొక్క అవసరం ఎంతో ఉంటుంది 50mm సృష్టించే అద్భుతం చాల ముఖ్యమైనది 50mm లెన్స్ ను చాల కంపెనీ లు తయారు చేసినప్పటికీ లెన్స్‌బేబీ తీసుకొచ్చిన అబ్‌స్క్యూరా 50mm మాత్రం 50mm లెన్స్లలో ఒక అద్భుతమనే చెప్పుకోవాలి చూడటానికి చాల సింపుల్ గా ఉన్న ఈ లెన్స్ 
Canon EF కెమెరా బాడీల కోసం లెన్స్‌బేబీ నుండి వచ్చిన Obscura 50mm అనేది అసాధారణమైన 50mm ఫిక్స్‌డ్ బాడీ పిన్‌హోల్/జోన్ ప్లేట్/పిన్‌హోల్ సీవ్ పాన్‌కేక్ లెన్స్ Obscura 50mm లెన్స్ అనేది టెక్నికల్ గా పిన్‌హోల్ లెన్స్ అయితే కాదు , మల్టీకోటెడ్ ఆప్టికల్ గ్లాస్ తో ఫోటోలిథోగ్రాఫికల్‌గా రౌండ్ గా తయారు చేసారు f/161 ఎఫెక్ట్ ఎపర్చరును కలిగి ఉంది . దీనిలో ఉన్న పిన్‌హోల్ 523 బ్లెడ్స్స్ కు మధ్యలో ఉన్న పెద్ద బ్లెడ్ వాటికీ దూరంగా ప్రసరిస్తుంది . 128 కె డిపిఐ రిజల్యూషన్‌తో 0.00014 మిమీ 1.5 మిమీ గ్లాస్ థీక్నెస్  తో ఉండే పిన్‌హోల్, జోన్ ప్లేట్ మరియు పిన్‌హోల్ జల్లెడ మూడు పొరల ఫోటోలిథోగ్రాఫికల్-అప్లైడ్ క్రోమ్‌తో రూపొందించబడింది, దీనిలో ఉన్నడే జోన్ ప్లేట్ మరియు పిన్‌హోల్ క్లియర్ డీటెయిల్స్  ఇస్తుంది దీనిని ఉపయోగించే సమయం లో కెమెరా సెట్టింగ్స్ లో కాంట్రాస్ట్‌ని మరియు వైబ్రెన్స్ ను పెంచడం ద్వారా జోన్ ప్లేట్ లేదా పిన్‌హోల్ జల్లెడ బెటర్ ఇమేజ్‌ అవుట్  పొందవచ్చు , 0.04" / 1mm పిన్‌హోల్: 0.04"/1mm  , జోన్ ప్లేట్: 10"/254 మినిమం ఫోకల్ లెన్త్ డిస్టెన్స్ కలిగి ఉంటుంది సినిమాటిక్ వీడియో అండ్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ కి చాల ఉపయోగకరమైనది From Lens Baby to Obscura 50mm Lens for Canon EF Camera Bodies 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow