కెనాన్ R10 కెమెరా లో ఇన్ని అద్భుతాలున్నాయా .. ?
ఫోటోస్పాట్ : సూపర్ ఇమేజ్ క్వాలిటీ హై రిజల్యూషన్ తో డిజిటల్ లెన్స్ ఆప్టిమైజర్ లాంటి కొత్త ఆప్షన్ కలిగిన కెనాన్ R10 కెమెరాను మనముందుకు తీసుకొచ్చింది కెనాన్ , ఇప్పుడున్న కెమెరాలతో పోలిస్తే ఈ R10 ఉత్తమమైనదిగా చెప్పుకోవచ్చు 24.2 మెగా పిక్సెల్ తో APS-C CMOS సెన్సార్ కలిగి దీనికి తోడు DIGIC X ఇమేజ్ ప్రోసెసర్ తో హై క్వాలిటీ ఇమేజ్స్ ఇస్తుంది
ఫోటోస్పాట్ : సూపర్ ఇమేజ్ క్వాలిటీ హై రిజల్యూషన్ తో డిజిటల్ లెన్స్ ఆప్టిమైజర్ లాంటి కొత్త ఆప్షన్ కలిగిన కెనాన్ R10 కెమెరాను మనముందుకు తీసుకొచ్చింది కెనాన్ , ఇప్పుడున్న కెమెరాలతో పోలిస్తే ఈ R10 ఉత్తమమైనదిగా చెప్పుకోవచ్చు 24.2 మెగా పిక్సెల్ తో APS-C CMOS సెన్సార్ కలిగి దీనికి తోడు DIGIC X ఇమేజ్ ప్రోసెసర్ తో హై క్వాలిటీ ఇమేజ్స్ ఇస్తుంది సాధారణ ISO స్పీడ్ 100 to 32 000 లో తక్కువ నాయిస్ ను లో లైట్ లో కూడా ఇవ్వగలదు దీనిలో ఉన్న DLO (డిజిటల్ లెన్స్ ఆప్టిమైజర్ ) అబెర్రేషన్‌లు, డిస్టార్షన్‌లు మరియు డిఫ్రాక్షన్‌లను లెన్స్ అనాలసిస్ చేసి క్లియర్ ఇమేజ్ ను ఇస్తుంది వీటితో పాటు R10 కెమెరా లో ఉన్న HDR PQ మరియు HDR PQ ఆప్షన్ తో షార్ప్ ఇమేజ్ తీసుకోవచ్చు AF/AE సహాయం తో మెకానికల్ షట్టర్ స్పీడ్ ను 23fps తో కంటిన్యూస్ షూట్ చేసుకోవచ్చు డ్యూయల్ పిక్సెల్ CMOS AF II అందిస్తున్న ఆటో ఫోకస్ సహాయం తో మొత్తం ఇమేజ్ ఏరియా హై డెన్సిటీ 651 ఫ్రేమ్స్ జోన్ ఆటో ఫోకస్ అందించింది ఫోకసింగ్ కానీ ట్రాకింగ్ కానీ చేసేటప్పుడు ఫ్రేమ్ ఎడ్జ్ వరకు ఫ్రేమ్ ను కదిలించవచ్చు ఇంటిలిజెంట్ ట్రాకింగ్ మరియు సబ్జెక్ట్ రికగ్నైజింగ్ తో మనుషుల పోర్ట్రెట్ అనిమల్ పోర్ట్రెట్ వెహికిల్ పోర్ట్రెట్ లో కూడా ట్రాకింగ్ చేసుకోవచ్చు వీటితో పాటు సూపర్ పానింగ్ ను కలిగి ఉన్నదీ వారి యాంగిల్ LCD డిస్ప్లై తో ప్రెఫెక్ట్ వ్యూ ను ఇస్తుంది ,క్విక్ అక్స్స్ మోడ్ మరియు ఫోకస్ మోడ్ స్విచ్ , మల్టీ ఫంక్షన్ షూ పాపప్ ఫ్లాష్ వంటి కొత్త సెట్టింగ్స్ ఉన్నాయి చూడటానికి స్లిమ్ బాడీ . వెడ్డింగ్ ఫొటోగ్రఫీ లో డి ప్రదర్శన అద్భుతంగా ఉంటుంది
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?