ఎడిట్ షూట్ మరియు అవుట్ డోర్ షూట్ కోసం నియాన్ 17" 4K హెడర్ మానిటర్/రికార్డర్
ఫోటోస్పాట్ : మానిటర్ మరియు రికార్డర్ రంగాల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపుతెచ్చుకున్న సంస్థ Atomos Atomos NEONఇప్పటి వరకు Atomos NEON నుంచి వచ్చిన పతి మానిటర్లకు కొత్త కొత్త ఫీచర్ ను జోడిస్తూ వస్తూనే ఉన్నదీ అదే తరహాలో ఇప్పుడు తన Atomos NEON 17 17" 10-Bit HDR Cinema Monitor-Recorder ను తీసుకోని వచ్చింది
ఫోటోస్పాట్ : మానిటర్ మరియు రికార్డర్ రంగాల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపుతెచ్చుకున్న సంస్థ Atomos Atomos NEONఇప్పటి వరకు Atomos NEON నుంచి వచ్చిన పతి మానిటర్లకు కొత్త కొత్త ఫీచర్ ను జోడిస్తూ వస్తూనే ఉన్నదీ అదే తరహాలో ఇప్పుడు తన Atomos NEON 17 17" 10-Bit HDR Cinema Monitor-Recorder ను తీసుకోని వచ్చింది చూడటానికి చాల సింపుల్ గా ఉన్న ఈ మానిటర్ పనితీరు లో మాత్రం చాల గొప్పగా ఉంటుంది అని NEON చెప్పింది , DCI సహాయం లో స్థానికంగా 1920 X 1080 రిజల్యూషన్‌ను కలిగి ఉంటు ఇది HDMI ద్వారా 120 fps వరకు HD (1080)కి మరియు 60 fps వరకు ఉంటుంది ఔట్డోర్ షూట్స్ కి మరియు ఎడిటింగ్ షూట్ లో ఉపయోగించుటకు చాల వీలైనది Sony: SLog / SLog2 / SLog3 Canon: CLog / CLog2 / Clog3 వాటికె కాకుండా పలు సినిమా కెమరా కు వాడుకునే వెసులుబాటుని కల్పించింది . Rec.709, HLG, PQ, LUT అవుట్ ఫుట్ కలిగి ఉంటుంది , షూట్, ఎడిట్, గ్రేడ్ లేదా క్వాలిటీ కంట్రోల్ (QC) సమయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇమేజ్ ను చాల మంచి అవుట్ ఫుట్ ఇస్తుంది 0.002 to 1000 cd/m2 బ్రైట్ నెస్ రేంజ్ ఉంటుంది ఆన్లైన్ లో 4K రికార్డ్ చేసుకోడానికి వీలుగా ఇందులో సెట్టింగ్స్ ను పొందుపరిచారు ఇన్ని బెస్ట్ క్వాలిటీస్ కలిగిన ఈ మానిటర్ చాల తక్కువ పరిచే లో లభించడం విశేషం https://a.co/d/2iZzRrE
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?