విజయవంతమైన ఫోటోగ్రఫి ఆన్లైన్ సెమినార్
ఫోతోస్పోట్ : సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ చైర్మైన్ యం.సి. శేఖర్ గారి అద్వర్యం లో ఈరోజు ఉచిత ఆన్లైన్ సెమినార్ నిర్వహించారు ఈ సెమినార్ లో సుమారు 100+ పైగా ఫోటోగ్రాఫర్స్
ఫోతోస్పోట్ : సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ చైర్మైన్ యం.సి. శేఖర్ గారి అద్వర్యం లో ఈరోజు ఉచిత ఆన్లైన్ సెమినార్ నిర్వహించారు ఈ సెమినార్ లో సుమారు 100+ పైగా ఫోటోగ్రాఫర్స్ పాల్గొన్న ఈ సెమినార్ లో ఫోటోగ్రఫి లో ఉన్న మెళుకువలను యం .సీ శేఖర్ గారు క్లుప్తంగా వివరించారు. సెమినార్ లో పాల్గొన్న ఫోటోగ్రాఫర్స్ ఫోటోగ్రఫి లో వారికీ ఉన్న సందేహాలను మెళుకువలు అడిగి తెలుసుకున్నారు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?