కరీంనగర్ లో మిర్రర్ లెస్ కెమెరా డెమో వర్క్ షాప్
ఫోటోస్పాట్ : వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ,వైల్డ్ ఫోటోగ్రఫీ ,సినిమాటిక్ విడియోగ్రాఫర్స్ కోసం ప్రత్యేకంగా నికాన్ కంపెనీ Z8 కెమెరా ను లాంచ్ చేసిన విషయం మనకు తెలుసిందే . అసలు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ లో Z8 ప్రాముఖ్యత ఎంత ? వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కోసం ఎటువంటి సెట్టింగ్స్ ను ఎంచుకోవాలి అన్న అంశం పై మహా గణేష్ ఎంటర్ప్రైజస్ వారి ఆధ్వర్యం

ఫోటోస్పాట్ : వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ,వైల్డ్ ఫోటోగ్రఫీ ,సినిమాటిక్ విడియోగ్రాఫర్స్ కోసం ప్రత్యేకంగా నికాన్ కంపెనీ Z8 కెమెరా ను లాంచ్ చేసిన విషయం మనకు తెలుసిందే . అసలు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ లో Z8 ప్రాముఖ్యత ఎంత ? వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కోసం ఎటువంటి సెట్టింగ్స్ ను ఎంచుకోవాలి అన్న అంశం పై మహా గణేష్ ఎంటర్ప్రైజస్ వారి ఆధ్వర్యం ప్రముఖ నికాన్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఆర్ ,జె వెడ్డింగ్ ఫిలిమ్స్ అధినేత రాజీవ్ గారిచే హోటల్ మైత్రి రెసిడెన్సీ కరీంనగర్ నందు జూలై 31 తేదీన నికాన్ స్కూల్ మిర్రర్ లెస్ కెమెరా డెమో వర్క్ షాప్ ను నిర్వహించనున్నారు ఈ వర్క్ షాప్ లో Z8 కెమెరా వెడ్డింగ్ ఫోటోగ్రఫీ సెట్టింగ్స్ మరియు Z8 కెమెరా గురుంచి క్లుప్తంగా వివరించనున్నారు రిజిస్టర్ చేసుకోవడం కోసం మహా గణేష్ ఎంటర్ప్రైజస్ -9573350455 సంప్రదించగలరు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






