ఆగస్టు 7 వ తేదీ నుండి 10 తేదీ వరకు Nikon Z8 మరియు  Z7II , Z6II మిర్రర్ లెస్ కెమెరాల పై డెమో వర్క్ షాప్స్

ఫోటోస్పాట్ : ఆగస్టు 7 వ తేదీ నుండి 10 తేదీ వరకు Nikon Z8 మిర్రర్ లెస్ కెమెరా డెమో వర్క్ షాప్స్ .  కెమెరా కంపెనీ ల్లో  అగ్రామిలో ఒకటైన నికాన్ ఇండియా  Z సిరీస్ నుంచి   Nikon Z8 మిర్రర్ లెస్ కెమెరాను మనముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే . నికాన్ ఇండియా ఫోటోగ్రాఫర్స్ కి Nikon Z8 మరియు  Z7II , Z6II కెమెరాలను మరింత దెగ్గర చేసేందుకు ఒక వినూత్న ప్రమోషన్ ని మొదలు పెట్టింది

Aug 3, 2023 - 16:16
Aug 3, 2023 - 16:17
 0  576
ఆగస్టు 7 వ తేదీ నుండి 10 తేదీ వరకు Nikon Z8 మరియు  Z7II , Z6II  మిర్రర్ లెస్ కెమెరాల  పై  డెమో వర్క్ షాప్స్

ఫోటోస్పాట్ : ఆగస్టు 7 వ తేదీ నుండి 10 తేదీ వరకు Nikon Z8 మిర్రర్ లెస్ కెమెరా డెమో వర్క్ షాప్స్ .  కెమెరా కంపెనీ ల్లో  అగ్రామిలో ఒకటైన నికాన్ ఇండియా  Z సిరీస్ నుంచి   Nikon Z8 మిర్రర్ లెస్ కెమెరాను మనముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే . నికాన్ ఇండియా ఫోటోగ్రాఫర్స్ కి Nikon Z8 మరియు  Z7II , Z6II కెమెరాలను మరింత దెగ్గర చేసేందుకు ఒక వినూత్న ప్రమోషన్ ని మొదలు పెట్టింది తెలంగాంణ మరియు ఆంద్ర ప్రదేశ్ రెండు తెలుగు రాష్టాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఆ నగరాల వివరాలు :

> ఆగస్టు 7 న - అన్నపూర్ణ హెరిటేజ్ ,ఏలూరు రోడ్ ,జంగారెడ్డిగూడం, ఆంధ్ర ప్రదేశ్ 

> ఆగస్టు 8 న - రుద్రరాజు లక్ష్మిమిపతి రాజు ఫంక్షన్ హాల్ సారిపల్లి మండల ఆఫీస్ దేగ్గర్లో , గణపవరం ,ఆంధ్ర ప్రదేశ్ 

> ఆగస్టు 9 న - వైష్ణవి ది గ్రాండ్ ఎడిపల్లి జిల్లా కోర్ట్ కి దేగ్గర్లో  మచిలీపట్నం ,ఆంధ్రప్రదేశ్ 

> ఆగస్టు 10 న - హోటల్ సింధూరి బ్రాడీపేట్ ,గుంటూర్ ,ఆంధ్ర ప్రదేశ్ 

 నాలుగు రోజులు ఈ నగరాల్లో నిర్వహించబోతున్నట్టు Nikon India తెలంగాంణ మరియు ఆంద్ర ప్రదేశ్  ASM రంజిత్ కుమార్ గారు తెలిపారు , 35mm Arts మరియు పరిశ్రమకు చెందిన నికాన్ క్రియేటర్ నాని నరేంద్ర మెంటార్ గా వవహరించనున్నారు ,  Nikon Z8 గురుంచి దాని పనితీరు మరియు ఫోటోగ్రఫీ లో  Nikon Z8 ప్రాముఖ్యత గురుంచి అయన పూర్తిగా వివరించనున్నారు . దీనితో పాటు Nikon   కంపెనీ వచ్చి ఎంతో ఆదరణ పొందిన Nikon Z7II మరియు  Z6II కెమెరాలను పై కూడా మరింత క్లుప్తంగా వివరించనున్నారు, ఈ వర్క్ షాప్ లో మీరు కూడా భాగస్వామ్యులు కావాలి అనుకుంటే ఆగస్టు 7,8,9 వతేదీల్లో జరిగే వర్క్ షాప్ కోసం భాస్కర్ :- 9248049074 నెంబర్ కు 10 వ తేదీన జరిగే వర్క్ షాప్ కోసం వినయ్ :- 8341676721 నెంబర్ కు సంప్రదించగలరు అని రంజిత్ గారు తెలిపారు

 


  

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow