వరల్డ్ లో అంత్యంత వేగవంతమైన ఎపర్చరు కలిగిన టెలిఫోటో జూమ్ లెన్స్
ఫోటోస్పాట్ : 2023 లో వరల్డ్ లో అంత్యంత వేగవంతమైన ఎపర్చరు కలిగిన టెలిఫోటో జూమ్ లెన్స్ , ప్రత్యేకించి నికాన్ నికాన్ Z మౌంట్ కెమెరాల కోసం అంత్యంత వేగవంతమైన ఎపర్చరు కలిగిన టెలిఫోటో జూమ్ లెన్స్ ను టామ్రాన్ విడుదల చేయనున్నది. టామ్రాన్ 35-150mm F/2-2.8 Di III VXD A058 మోడల్ తీసుకొస్తున్న ఈ టెలిఫోటో జూమ్ లెన్స్ దీని జూమ్ రేంజ్ అత్యద్భుతమైన ఆప్టికల్ పనితీరు ను కనబరుచుతుంది
ఫోటోస్పాట్ : 2023 లో వరల్డ్ లో అంత్యంత వేగవంతమైన ఎపర్చరు కలిగిన టెలిఫోటో జూమ్ లెన్స్ , ప్రత్యేకించి నికాన్ నికాన్ Z మౌంట్ కెమెరాల కోసం అంత్యంత వేగవంతమైన ఎపర్చరు కలిగిన టెలిఫోటో జూమ్ లెన్స్ ను టామ్రాన్ విడుదల చేయనున్నది. టామ్రాన్ 35-150mm F/2-2.8 Di III VXD A058 మోడల్ తీసుకొస్తున్న ఈ టెలిఫోటో జూమ్ లెన్స్ దీని జూమ్ రేంజ్ అత్యద్భుతమైన ఆప్టికల్ పనితీరు ను కనబరుచుతుంది 35-150mm F2-2.8 టెలిఫోటో ద్వారా వైడ్ యాంగిల్ కూడా కవర్ చేయగలదు దీనిలో ఉన్న ప్రత్యేకత గురుంచి ముఖ్యంగా క్లోజ్-రేంజ్ షూటింగ్ చేసేప్పుడు దీని పనితీరు సూపర్ గా ఉంటుంది. నికాన్ Z మౌంట్ కెమెరాలకు ఎక్కువగా F2 యొక్క వైడ్ -ఓపెన్ ఎపర్చరును కలిగి ఉన్న మొట్ట మొదటి జూమ్ లెన్స్, దీనిలో VXD (వాయిస్-కాయిల్ ఎక్స్‌ట్రీమ్-టార్క్ డ్రైవ్) లీనియర్ మోటార్ ఫోకస్ మెకానిజంను చేర్చడం ద్వారా చాలా అధిక-వేగం మరియు అధిక-ఖచ్చితమైన ఆటోఫోకస్‌ను కలిగి ఉంటుంది అనేక రకాల షూటింగ్ పరిస్థితులలో ఫోకల్ రేంజ్ మరియు హై-లెవల్ పనితీరుతో, ఈ ఫాస్ట్ లెన్స్ ఫోటోగ్రాఫిక్ వర్క్‌లను రూపుదిద్దే లక్ష్యంతో పని చేస్తుంది ఇంకా చెప్పుకుంటే 35mm వద్ద వైడ్ యాంగిల్ లో బిల్డింగ్స్ ను ప్రదేశాలను తీయడమే కాకుండా 150mm వద్ద వద్ద డైనమిక్ క్లోజప్ షాట్స్ తీసుకోవడాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. ఎక్కువగా ఉపయోగించే ఫోకల్ లెంగ్త్‌లను చేర్చడం ద్వారా లెన్స్‌లను మార్చుకోవాల్సిన అవసరం లేకుండాషూటింగ్ చేయవచ్చు, 5-150mm F2-2.8 టెలిఫోటో ద్వారా వైడ్ యాంగిల్‌ను కవర్ చేస్తుంది మరియు ట్రావెల్ మరియు పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీ రెండింటికీ అనువైనదిhttps://www.bhphotovideo.com/explora/photography/news/tamron-announces-35-150mm-f2-28-28-75mm-f28-g2-zooms
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?