కాకినాడ రూరల్ ఫోటో & వీడియో గ్రాఫెర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వ సభ్య సమావేశం
కాకినాడ రూరల్ ఫోటో & వీడియో గ్రాఫెర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వ సభ్య సమావేశం ది.30-12-2024 సాయంత్రం అధ్యక్షుడు శ్రీ కర్రి. నాగేశ్వరరావు గారి అధ్యక్షతన జరిగినది.

ఫొటోస్పాట్ : కాకినాడ రూరల్ ఫోటో & వీడియో గ్రాఫెర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వ సభ్య సమావేశం ది.30-12-2024 సాయంత్రం అధ్యక్షుడు శ్రీ కర్రి. నాగేశ్వరరావు గారి అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశంలో మొదట ఇటీవల మరణించిన మాజీ ప్రధాని డాక్టర్ శ్రీ మన్మోహన్ సింగ్ గారికి జగన్నాధపురం సభ్యుడు మరియు యు కొత్తపల్లి సభ్యులకు సంతాపం తెలియజేయడమైనది. మిగిలిన ఏడుగురు సభ్యులకు 10 లక్షల రూపాయల పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించడం జరిగినది. జనవరి 2025 3,4,5 తేదీలలో వైజాగ్ లో జరగబోవు ఫోటో ట్రేడ్ షో ఎక్స్పో పోస్టర్ను ఆవిష్కరించడమైనది. గౌరవ అధ్యక్షులు శ్రీ సోనీ బుజ్జి గారు జిల్లా కమిటీ మెంబర్ సభ్యులు శ్రీ ఎస్ మనోహర్ గారి ఆధ్వర్యంలో హ్యాపీ మేరీ క్రిస్టమస్ మరియు హ్యాపీ న్యూ ఇయర్ 2025 సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తే కేక్ కటింగ్ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు శ్రీ కె.జె.ఎన్ శ్రీనివాస్ గారు, గౌరవ సలహాదారులు శ్రీ పి సూర్య ప్రకాష్ గారు, శ్రీ తుమ్మలపల్లి వీర్రాజు గారు ఉపాధ్యక్షులు శ్రీ ఎన్ శ్రీనివాస్ బాబు గారు, కోశాధికారి శ్రీ పి ఎస్ ఎన్ మూర్తి గారు మరియు ఉప కార్యదర్శి శ్రీ బి అనిల్ కుమార్ గారు పాల్గొన్నారు.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






