TPPVWA నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

ఫోటోస్పాట్ : TPPVWA నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం . ది ప్రొఫెషనల్ ఫోటో &విడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్  సఖినేటిపల్లి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

Jul 5, 2024 - 16:52
Jul 5, 2024 - 18:26
 0  1125
TPPVWA నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

ఫోటోస్పాట్ : TPPVWA నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం . ది ప్రొఫెషనల్ ఫోటో &విడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్  సఖినేటిపల్లి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం . రాజోలు తాలూకా 4 మండలాలు కలిపి ఉండేవి ఇప్పుడు విడిపోయి 4 యూనియన్ లు గా ఏర్పడుచున్నాయి సఖినేటిపల్లి, మలికిపురం, రాజోలు, మామిడికుదురు. కాగా  ఈరోజు సఖినేటిపల్లి మండలం లో  నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేసారు . ఈ కార్యక్రమం లో  ప్రెసిడెంట్ గా నల్లి శ్రీనివాస్ , సెక్రటరీ గా బుంగ రత్నకుమార్ , ట్రెజరీ గా నల్లి శేఖర్ బాబు , విస్ప్రెసిడెంట్ గా యన్ .వి రత్నం , జాయింట్  సెక్రటరీ గా కిషోర్ . సిహెచ్ గార్లు ప్రమాణశ్రీకారం చేశారు . ఈ కార్యక్రం లో సఖినేటిపల్లి కార్యక్రమం లో జిల్లా గౌరవ అధ్యక్షులు C.V. రావు, జిల్లా సెక్రటరీ సంగుల దొరబాబు, జిల్లా P.R.0. సత్య ప్రసాద్, మరియు ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియో గ్రాఫర్స్ పాల్గొన్నారు .

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow