సెలెబ్రెటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ రాజు సుల్తానియా గారి ఫోటోగ్రఫీ టిప్స్
ఫోటోస్పాట్ : నేషనల్ లెవల్ లో సెలెబ్రెటీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ లో ప్రతిభావంతులు రాజు సుల్తానియా గారు , కోల్ కత్తా లో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ లో 50 సంవత్సరాల అనుభవం కలిగిన అయన క్యాండిడ్ ఫోటోగ్రఫీ, సాంప్రదాయ ఫోటోగ్రఫీ, ప్రీ వెడ్డింగ్ షూట్స్ ,సినిమాటోగ్రఫీ సాంప్రదాయ వీడియోగ్రఫీ, ఆల్బమ్‌లు సంబంధించి ప్రతి విషయాన్ని క్షున్నంగా ప్రరిశీలించిన అనుభవం కలిగి నేషనల్ లెవల్ లో

ఫోటోస్పాట్ : నేషనల్ లెవల్ లో సెలెబ్రెటీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ లో ప్రతిభావంతులు రాజు సుల్తానియా గారు , కోల్ కత్తా లో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ లో 50 సంవత్సరాల అనుభవం కలిగిన అయన క్యాండిడ్ ఫోటోగ్రఫీ, సాంప్రదాయ ఫోటోగ్రఫీ, ప్రీ వెడ్డింగ్ షూట్స్ ,సినిమాటోగ్రఫీ సాంప్రదాయ వీడియోగ్రఫీ, ఆల్బమ్‌లు సంబంధించి ప్రతి విషయాన్ని క్షున్నంగా ప్రరిశీలించిన అనుభవం కలిగి నేషనల్ లెవల్ లో గుర్తింపు పొందిన వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఈయన కోల్ కొత్త లో రాజు సుల్తానియా పేరిట సంస్థ స్థాపించిన ఈయన అతి తక్కువ కాలంలోనే ఎదిగారు ఇప్పుడు రాజు సుల్తానియా హైదరాబాద్ నార్సింగ్ లో ఏప్రిల్ 27 , 28 , 29 తేదీల్లో జరగబోయే ఫోటోఫినా 2023 ఎక్స్ పో ఫోటో అండ్ వీడియోగ్రఫీ ఎక్సిబిషన్ లో మీకు ఫొటోగ్రాఫి లో ఉన్న సందేహాలను నేరుగా రాజు సుల్తానియా కలిసి తెలుసుకునే వీలును నిర్వాహకులు కల్పించారు సుమారు 500 కంపెనీలు పాల్గొంటున్న ఈ ఎక్సిబిషన్ లో ఫోటో అండ్ వీడియోగ్రాఫి కి సంబంధిచిన పరికరాలు కొత్త టెక్నాలజీ ని పరిచయం చేస్తుంది వీటితో పాటు సెమినర్స్ , సౌత్ టీవీ అవార్డ్స్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నరు . తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఎడిట్ పాయింట్ ఇండియా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నారు గ్రామీణ , పట్టణ ఫొటోగ్రాఫర్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని నిర్వాహకులు కోరరారు . రిజిస్టర్ చేసుకోడానికి ఈ లింక్ పైనా క్లిక్ చేయండి https://photofina.in/hyderabad2023
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






