సోనీ కెమెరా వాడుతూ ఆప్షన్స్ తెలియక ఇబ్బంది పడే వారికోసం

ఫోటోస్పాట్ : సోనీ కెమెరా వాడుతూ ఆప్షన్స్ తెలియక ఇబ్బంది పడే వారికోసం . ఇప్పుడు ఉన్న ఫోటోగ్రఫీ టెక్నాలజీ లో దిగ్గజ కెమెరా కంపెనీ లు కొన్ని ఫోటోగ్రఫీ ప్రియులను ఆకర్షించేందుకు కొత్త  కొత్త  టక్నాలజీ మార్పులతో ఫోటోగ్రాఫర్స్ ఆకర్షిస్తూ ఉంటాయి ఒక్క సోనీ ఒక్క సోనీ వినూత్న ప్రయత్రానికి తెరతీసింది

Jul 1, 2024 - 10:14
Jul 1, 2024 - 10:15
 0  525
సోనీ కెమెరా వాడుతూ ఆప్షన్స్ తెలియక ఇబ్బంది పడే వారికోసం

ఫోటోస్పాట్ : సోనీ కెమెరా వాడుతూ ఆప్షన్స్ తెలియక ఇబ్బంది పడే వారికోసం . ఇప్పుడు ఉన్న ఫోటోగ్రఫీ టెక్నాలజీ లో దిగ్గజ కెమెరా కంపెనీ లు కొన్ని ఫోటోగ్రఫీ ప్రియులను ఆకర్షించేందుకు కొత్త  కొత్త  టక్నాలజీ మార్పులతో ఫోటోగ్రాఫర్స్ ఆకర్షిస్తూ ఉంటాయి ఒక్క సోనీ ఒక్క సోనీ వినూత్న ప్రయత్రానికి తెరతీసింది . ఇప్పుడు సోనీ కెమెరా లో ఉన్న అడ్వాంటేజెస్ మరియు ఫ్లెక్సిబులిటీ పై సోనీ లో ఉన్న ప్రతి కెమెరాను ఇప్పుడు పూర్తగా అర్ధం అయ్యేలా వివరించనున్నది .  అందుకు సంబంధించి  మెదక్ లో  చేగుంట రోడ్ సమీపం లో ఉన్న మంజీరా ఫంక్షన్ హాల్ నందు జులై 2 తేదీన వర్క్షాప్ ను నిర్వహిస్తుంది . ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సాగే ఈ వర్క్ షాప్ కి  Alpha Specialist సతీష్ కుమార్ గారు మరియు Cpro Specialist ఫారూఖ్ మోహెద్ గార్లు మెంటర్స్ గా వ్యవహరించనున్నారు . పూర్తి వివరాలకు Mr. Syed Ahmed 8142714447 ,Harish 9985266959 ను సంప్రదించాలిసింది గా వారు నిర్వాహకులు కోరారు .

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow