విజయవంతమైన మంచిర్యాల సోనీ వర్క్ షాప్

ఫోటోస్పాట్ :  11.09.2023 సోమవారం రోజున మంచిర్యాల పట్టణ ఫోటో & వీడియో గ్రఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామ సుధా రెసిడెన్సిమంచిర్యాల లో మొట్టమొదటి సారిగా సోనీ కంపెనీ వారిచే వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క వర్క్ షాప్ కి మెంటర్  గా ప్రముఖ ఆల్ఫా స్పెషలిస్ట్ సతీష్ గారు,ఫరూఖ్ గారు, హైమద్ గారు, నవీన్ గారు, వ్యవహరించగా ,

Sep 12, 2023 - 10:57
 0  626
విజయవంతమైన  మంచిర్యాల  సోనీ వర్క్ షాప్

ఫోటోస్పాట్ :  11.09.2023 సోమవారం రోజున మంచిర్యాల పట్టణ ఫోటో & వీడియో గ్రఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామ సుధా రెసిడెన్సిమంచిర్యాల లో మొట్టమొదటి సారిగా సోనీ కంపెనీ వారిచే వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క వర్క్ షాప్ కి మెంటర్  గా ప్రముఖ ఆల్ఫా స్పెషలిస్ట్ సతీష్ గారు,ఫరూఖ్ గారు, హైమద్ గారు, నవీన్ గారు, వ్యవహరించగా , సోనీ కెమెరాల గురించి అలాగే భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ కి ఉపయోగపడే విధంగా AI టెక్నాలజీ గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది. అయితే మన బెల్లంపల్లి ఆకుల వేణు కుంబల రాజేష్ రాజకుమారి స్టిల్ మహేష్ నస్ఫురిసందీప్ ఎలీషా చక్రధర్ త్రివిమోహన్ మెరుగుపొశం మేఘన రవి మరియు తదితరులు పాల్గొన్నారు . 

meghanadigital143@gmail.com Professional photography and videography and video editing

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow