ఘనంగా రాజంపేట అన్నమయ్య ఫోటో & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి స్వాతంత్ర వేడుకలు
ఫోటోస్పాట్ : 76 సవత్సరాలుగా స్వాతంత్ర ఊపిరిని పీల్చుకుంటున్న భారతీయలందరని నరణరాల్లో భారతీదేశం గొప్పతన్నాని, ఇన్ని సవత్సరాలు ఎంతో మంది భారతదేశం పై దండయాత్ర చేసిన మన భారతదేశం మాత్రం ఏ ఒక్క దేశం పైన ఎప్పుడు కూడా యుద్ధమ్ చెయ్యలేదు అంతటి ఘనత మన దేశం కు కలదు. స్వాతంత్రం కూడా సహనం తో ఎన్నెన్నో సవత్సరాలు అహింస మార్గాల ద్వారా మనకు స్వాతంత్రం తెచ్చిన స్వాతంత్ర సమరయోధుల్లో
ఫోటోస్పాట్ : 76 సవత్సరాలుగా స్వాతంత్ర ఊపిరిని పీల్చుకుంటున్న భారతీయలందరని నరణరాల్లో భారతీదేశం గొప్పతన్నాని, ఇన్ని సవత్సరాలు ఎంతో మంది భారతదేశం పై దండయాత్ర చేసిన మన భారతదేశం మాత్రం ఏ ఒక్క దేశం పైన ఎప్పుడు కూడా యుద్ధమ్ చెయ్యలేదు అంతటి ఘనత మన దేశం కు కలదు. స్వాతంత్రం కూడా సహనం తో ఎన్నెన్నో సవత్సరాలు అహింస మార్గాల ద్వారా మనకు స్వాతంత్రం తెచ్చిన స్వాతంత్ర సమరయోధుల్లో ముఖ్యలు అయిన మహాత్మ గాంధీ గారి విగ్రహం కు రాజంపేట లోని , ఈనాడు స్టూడియో అధినేత శ్రీను గారు, మయారి స్టూడియో అధినేత శ్రీను గారు, గణేష్ స్టూడియో అధినేత నాగేంద్ర గారు, శ్రీకాంత్ స్టూడియో అధినేత శ్రీధర్ గారు, ఎ. ఆర్. స్టూడియో అధినేత నిషార్ గారు, అధ్యక్షులు అయిన తుమ్మందుల పుల్లయ్య గారు, పెళ్లిపుస్తకం ఫోటోగ్రఫీ ఆలం హరినాథ్ గారు, న్యూ సిటీ స్టార్ స్టూడియో రాయపాటి షరీఫ్ గారు, శ్రీగంగ స్టూడియో కొండేటి బాలకృష్ణ గారు విగ్రహనికి పూలమాల వేసి తన అభిమానం మరియు గౌరవం ను తెలియచేసారు. ఈ కార్యక్రమం చిన్నారులకు మరియు పెద్దలు ఎంతో ఉత్సహంగా పాల్గొన్నారు గణేష్ స్టూడియో నాగేంద్ర గారు కార్యక్రమానికి అవసరమైనవి అందించారు . అనంతరం అధ్యక్షులు తుమ్మందుల పుల్లయ్య గారు ఈ కార్యక్రమం కు విచ్చేసిన అసోసియేషన్ పెద్దలకు తోటి ఫోటో & వీడియోగ్రాఫర్స్ కు ధన్యవాదాలు తెలుపగా . ప్రతి కార్యక్రమం ను ఎంతో ఉత్సహంగా పాల్గొని విజయవంతం చేస్తున్న ప్రతి ఫోటో & వీడియోగ్రాఫర్స్ కు తన కృతజ్ఞతలు తెలియచేసారు.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?