PPSAP వారి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సంబరాల పోస్టర్ ఆవిష్కరణ

ఫోటోస్పాట్ : PPSAP ( ప్రొపెషనల్ ఫొటోగ్రఫీకి సొసైటీ ఆంధ్ర ప్రదేశ్ ) వారి ఆధ్వర్యం లో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సంబరాలు . ప్రొపెషనల్ ఫొటోగ్రఫీకి సొసైటీ ఆంధ్ర ప్రదేశ్ వారి అద్వర్యం లో ఎడిట్ పాయింట్ ఇండియా వారి సహకారం తో  ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సంబరాలను ఈ నెల 19 వ తేదీన మొగల్రాజపురం ,మధు మాలక్ష్మి ఛాంబర్ , విజయవాడ నందు ఘనంగా నిర్వహించబోతున్నారు

Aug 17, 2023 - 10:55
 0  478
PPSAP  వారి  ప్రపంచ  ఫోటోగ్రఫీ దినోత్సవ సంబరాల పోస్టర్ ఆవిష్కరణ

ఫోటోస్పాట్ : PPSAP ( ప్రొపెషనల్ ఫొటోగ్రఫీకి సొసైటీ ఆంధ్ర ప్రదేశ్ ) వారి ఆధ్వర్యం లో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సంబరాలు . ప్రొపెషనల్ ఫొటోగ్రఫీకి సొసైటీ ఆంధ్ర ప్రదేశ్ వారి అద్వర్యం లో ఎడిట్ పాయింట్ ఇండియా వారి సహకారం తో  ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సంబరాలను ఈ నెల 19 వ తేదీన మొగల్రాజపురం ,మధు మాలక్ష్మి ఛాంబర్ , విజయవాడ నందు ఘనంగా నిర్వహించబోతున్నారు . ఈ మేరకు నిన్న ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ కాంతి రానా టాటా గారి కలిసి వారి  చేతుల మీదుగా ఈ కార్యక్రమం యొక్క పోస్టర్ ను ఆవిష్కరించారు అనంతరం యన మాట్లాడుతూ ముందుగా అందరికి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సంబరాలలో ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ పాల్గొనాలి అని ఇది మీ యొక్క భాద్యత అయన గుర్తు చేశారు  . అలాగే ఈ ప్రోగ్రాం కి మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి అని అయన అన్నారు . ఫోటోగ్రఫీ దినోత్సవ సంబరాలతో పాటు మోనార్క్  వారు స్మార్ట్ కట్ ప్రో వర్క్ షాప్ ను కూడా నిర్వహించనున్నారు .  ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిధులుగా చొక్కర శ్రీనివాస్ గారు , సిహెచ్. నారాయణ రావు గారు , కొకటి నాగేశ్వరరావు , దేసు వెంకట శ్రీనివాస రావు , ఎడిట్ పాయింట్ ఇండియా చైర్మెన్ డా . ఇప్పలపల్లి రమేష్ గారు , శ్రీదేవి మాదిరెడ్డి సింహాద్రి కృష్ణ ప్రసాద్ ,బోడా ప్రేమ్ గారు ,కె . రామకృష్ణ చారి గారు . రానున్నారు . ప్రతి ఫోటోగ్రాఫర్ పాల్గొని విజయవంతం చేయవలిసింది గా  PPSAP ( ప్రొపెషనల్ ఫొటోగ్రఫీకి సొసైటీ ఆంధ్ర ప్రదేశ్ ) ప్రెసిడెంట్  షేక్ సలీం ,సెక్రటరీ యన్ . రమేష్ లు కోరారు .

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow