వీడియో ఎడిటర్స్ తస్మాత్ జాగ్రత్త !!

వీడియో ఎడిటర్స్ తస్మాత్ జాగ్రత్త !! ఈ మధ్య కలం లో క్రాక్ వాడుతున్న ప్రతి ఒకరికి సాఫ్ట్వేర్ ఓపెన్ అవడం లేదు !!

May 4, 2024 - 07:37
May 4, 2024 - 07:37
 0  329
వీడియో ఎడిటర్స్ తస్మాత్ జాగ్రత్త !!

వీడియో ఎడిటర్స్ తస్మాత్ జాగ్రత్త !!
ఈ మధ్య కలం లో క్రాక్ వాడుతున్న ప్రతి ఒకరికి సాఫ్ట్వేర్ ఓపెన్ అవడం లేదు !!

దయచేసి ఈ విషయాలపై దృష్టి పెట్టండి !!
- మీరు మంచి సీజన్ లో ఉంది ఇలా జరిగి మీరు ఎన్నో రోజులు చేసిన వర్క్ ఫైనల్ అవకుండానే ఇలా ఆగిపోతే మీ పరిస్థితి ??
- మీరు డోంగల్ ఉంటె ఒరిగినల్ అని లేదా దగ్గర్లో ఉంటాడని కొంటున్న సాఫ్ట్వేర్ కి మీరు పెట్టె అమౌంట్ లో ఒరిజినల్ సాఫ్ట్వేర్ కొనుక్కోవచ్చు !!
- మీకు సాఫ్ట్వేర్ అమ్ముతున్న వ్యక్తి కి అథరైజేషన్ ఉందా ?? వారి కంపెనీ రిజిస్టర్ ఉందా ??
- మీరు కొన్న దగ్గర నుండి ఎన్ని సార్లు సర్వీస్ చేయించారు ?? ఎన్ని డబ్బులు పెట్టారు ??

ఇప్పటికైనా ఒక్కసారి ఆలోచించండి ... 
1998 నుండి జినీప్లస్ ఎఫెక్ట్స్  , & RTDV , కేనోపాస్ , మాట్రిక్స్ , స్నాజి , అవిడ్ లిక్విడ్ , ఎఫెక్ట్స్ తయారు చేయడం , ఎడ్యూస్ 4 నుండి సర్వీస్ అందిస్తూ ఇప్పటికి అదే క్వాలిటీ సర్వీస్ అందిస్తున్న మీ మా ఎడిట్ పాయింట్ ఎన్నో సరికొత్త ప్రోడక్ట్స్ తీసుకువచ్చింది .. అదికూడా అందుబాటు ధరలో .. మాతో ఉన్న ఎడిటర్స్ ఎంతో సంతోషం గా , ఆర్థికంగా  ఉన్నారు .. 34 సంవత్సరాలుగా ఫోటో గ్రఫీ , వీడియో గ్రఫీ , ఎడిటింగ్ , డిజైనింగ్ , ఎక్స్పో  మీద అపార అనుభవం ఉన్న డా ఇప్పలపల్లి రమేష్ ( మీరు ముద్దుగా పిలుచుకునే ఎడిట్ పాయింట్ రమేష్ ) బెస్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా అందిస్తూ  మీకు అందుబాటులో సహకారాన్ని అందిస్తారు !!

మరి మరిన్ని వివరాలకు 
Helpline: 9246298649 (10am to 6pm)

Join Whatsapp groups
https://editpointindia.com/blog

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow