కెమెరా ,లెన్స్ ,LED వాల్స్, లైట్స్ కొనే ఆలోచనలో ఉన్నారా ?
ఫోటోస్పాట్ : మీరు కెమెరా ,లెన్స్ ,LED వాల్స్, లైట్స్ కొనే ఆలోచనలో ఉన్నారా ? ఒక్క సారి ఇది చూడండి. ఫోటోగ్రాఫర్స్ అంటే వారి పరిధిలోనే గ్రామానికో లేక పట్టణానికో మాత్రమే తెలిసి ఉండేది దానితో పాటు ఫోటోగ్రాఫర్స్ ప్రోగ్రామ్స్ కోసం వెతుక్కునే రోజుల నుండి నేడు ఫోటోగ్రాఫర్స్ అందరిని ఒక్క తాటి పై తీసుకొచ్చి ఫొటోగ్రాఫార్స్ కి ఒక భరోసా ని కల్పిస్తున్నది ఫొటో పరివార్
ఫోటోస్పాట్ : మీరు కెమెరా ,లెన్స్ ,LED వాల్స్, లైట్స్ కొనే ఆలోచనలో ఉన్నారా ? ఒక్క సారి ఇది చూడండి. ఫోటోగ్రాఫర్స్ అంటే వారి పరిధిలోనే గ్రామానికో లేక పట్టణానికో మాత్రమే తెలిసి ఉండేది దానితో పాటు ఫోటోగ్రాఫర్స్ ప్రోగ్రామ్స్ కోసం వెతుక్కునే రోజుల నుండి నేడు ఫోటోగ్రాఫర్స్ అందరిని ఒక్క తాటి పై తీసుకొచ్చి ఫొటోగ్రాఫార్స్ కి ఒక భరోసా ని కల్పిస్తున్నది ఫొటో పరివార్ . ఫొటోగ్రాపర్స్ మరింత సహాయాన్ని అందించడానికి పరివార్ అఫిలేటెడ్ స్టొర్స్ రూపం లో మనముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే . ఇప్పుడు పరివార్ సభ్యత్వం ఉన్నవారికి కెమెరా ,లెన్స్ ,LED వాల్స్, లైట్స్ కొనే ఆలోచన ఉంటె పరివార్ అఫిలేటెడ్ స్టొర్స్ కొనుగోలు చేస్తే కాష్ బ్యాక్ అందుకునే అవకాశం తో పాటు డిస్కౌంట్ , గిఫ్ట్స్ కూపన్లను అందుకునే అవకాశం ను అందిస్తున్నారు . ప్రస్తుతానికి మీరు పోర్టల్ ద్వారా ఇతర ప్రాంతల్లో మీకు కావల్సిన సేవలు బుక్ చేసుకొనవచ్చును,మీకు నచ్చిన డిజి ప్రెస్ కి ఆల్బంస్ బుక్ చేసుకొన వచ్చును,మీకు నచ్చిన ప్రీ వెడ్ స్టుడియో ని బుక్ చేసుకోవచ్చును, అఫిలేట్ స్టొర్స్/షాప్స్ లో కొనుగోలు చేసుకొని ఫొటో పరివార్ సభ్యుడు బిట్ర గణేష్,నల్గొండ నుండి మా అఫిలేటెడ్ స్టొర్ Tokyo Japan Center, Koti నుండి SONY 7MARK 4 కెమెరా కొని ప్రత్యేఖ బెనిఫిట్ పొందినాడు అని వారు తేలిపారు. ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలి అని బహుమతులు అందుకోవాలని వారు కోరారు .
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?