అనారోగ్యం తో అంబాజీపేట ఫోటోగ్రాఫర్ హాస్పిటల్ లో చేరిక

ఫోటోస్పాట్ : అంబాజీపేట మండలం ఫోటోగ్రాఫర్ & వీడియో గ్రాఫర్స్  అసోసియేషన్ లోని సీనియర్ సభ్యులు కొప్పిశెట్టి అజయ్ కుమార్ గారు ప్రస్తుతం కాలు విరిగి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు. ప్రస్తుతం ఈయన అమలాపురం కిమ్స్ ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్నారు.  వయసు రీత్యా ఫోటోగ్రఫీ కి కొంతకాలంగా దూరంగా ఉండటం వల్ల కుటుంబ పోషణ  భారంగా మారింది.

Sep 21, 2023 - 16:24
 0  26
అనారోగ్యం తో  అంబాజీపేట ఫోటోగ్రాఫర్ హాస్పిటల్ లో చేరిక

ఫోటోస్పాట్ : అంబాజీపేట మండలం ఫోటోగ్రాఫర్ & వీడియో గ్రాఫర్స్  అసోసియేషన్ లోని సీనియర్ సభ్యులు కొప్పిశెట్టి అజయ్ కుమార్ గారు ప్రస్తుతం కాలు విరిగి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు. ప్రస్తుతం ఈయన అమలాపురం కిమ్స్ ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్నారు.  వయసు రీత్యా ఫోటోగ్రఫీ కి కొంతకాలంగా దూరంగా ఉండటం వల్ల కుటుంబ పోషణ  భారంగా మారింది.  వీరికి నా అనేవారు ఎవరూ లేరు వృద్ధాప్యంలో ఉన్న వీరికి పోషణ చాలా బాధాకరంగా మారింది. వీరికి అంబాజీపేట యూనియన్ నుండి ప్రతి నెల 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం ఈయన వైద్య పరీక్ష లకి కూడా ఏ విధమైన సహాయము అందటం లేదు కనుక   సహృదయులైన  మన సోదర ఫోటోగ్రాఫర్లు మీకు తోచిన సాయం  అందజేయాలని కోరుచున్నాము .  మీ సహాయం అందించువారు క్రింది నెంబర్ కు పంపగలరు Ppay / Gpay..    94400 34859 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow