గోడాక్స్ AD600 ప్రో 600W ఫ్లాష్ లైట్
ఫోటోస్పాట్ : అవుట్ డోర్ ఫొటోగ్రఫర్స్ కోసం ప్రత్యేకించి Godox AD600 ప్రో ను తీసుకొచ్చారు 2.4 GHz వైర్‌లెస్ X సిస్టమ్‌ను కలిగి 328 రేంజ్ వరకు పనిచేస్తుంది Godox అనేది Canon, Nikon, Sony, FUJIFILM, Olympus మరియు Panasonicus వంటి అనేక TTL ఆటో ఫ్లాష్ సిస్టమ్ కు

ఫోటోస్పాట్ : అవుట్ డోర్ ఫొటోగ్రఫర్స్ కోసం ప్రత్యేకించి Godox AD600 ప్రో ను తీసుకొచ్చారు 2.4 GHz వైర్‌లెస్ X సిస్టమ్‌ను కలిగి 328 రేంజ్ వరకు పనిచేస్తుంది Godox అనేది Canon, Nikon, Sony, FUJIFILM, Olympus మరియు Panasonicus వంటి అనేక TTL ఆటో ఫ్లాష్ సిస్టమ్ కు మన్నికైనది 1/1 నుండి 1/256 వరకు తొమ్మిది దశల అవుట్‌పుట్ తో 600W వరకు అందిస్తుంది ,రీఛార్జ్ బుల్ లిథియం అయాన్ బ్యాటరీస్ కలిగి 28.8V/2600mAh ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ తో నడుస్తూ అవుట్ డోర్ షూట్ లో 360 వరకు అందిస్తుంది . హై స్పీడ్ సింక్ మోడ్ ను కలిగి 1/220 నుండి 1/10,100 సెకన్ల వరకు ఫ్లాష్ వ్యవధిని ప్రకటన పరంగా చూపించినప్పటికీ ఇది సెకండ్ 1/8000 షటర్ స్పీడ్ తో పని చేస్తుంది స్టేబుల్ కలర్ టెంపరేచర్ మోడ్ లో దాని మొత్తం పవర్ రేంజ్ టెంపరేచర్ తగ్గట్టు ±75K వరకు కంట్రోల్ చేసుకుంటుంది , దీని వేగవంతమైన పనితీరులో 0.01-0.9 సెకన్లలో రీసైక్లింగ్ సమయాలను తగ్గిస్తూ 1/16 పవర్ అవుట్‌పుట్ వద్ద 12 నిరంతర పాప్‌లను కలిగి ఉంటుంది ఎయిడ్ కంపొజిషన్ కోసం సహాయ పెడెందుకు 38W మోడలింగ్ లైట్ ఉంటుంది , ఆప్షన్లు చేంజ్ చేసుకోవడం కోసం సైడ్ బటన్స్ తో పాటు డాట్ మాట్రిక్స్ LED డిస్ప్లై ఉంటాయి మరిన్ని వివరాలకోసం https://amzn.eu/d/8zqpO7Z
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






