ఫంక్షన్ హాల్ లో ఫోటోగ్రాఫర్ పై దాడి

ఫోటోస్పాట్ : ఫంక్షన్ హాల్ లో ఫోటోగ్రాఫర్ పై దాడి . యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపుర్ మండలం లో పుట్టపాక గ్రామం లో శారీ సెర్మని  ఫంక్షన్ కి హాజరైన ఫోటోగ్రాఫర్ పై కుటుంబ సభ్యలు దాడి చేసారు .

Jun 10, 2024 - 14:38
 0  2161
ఫంక్షన్ హాల్ లో ఫోటోగ్రాఫర్ పై దాడి

ఫోటోస్పాట్ : ఫంక్షన్ హాల్ లో ఫోటోగ్రాఫర్ పై దాడి . యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపుర్ మండలం లో పుట్టపాక గ్రామం లో శారీ సెర్మని  ఫంక్షన్ కి హాజరైన ఫోటోగ్రాఫర్ పై కుటుంబ సభ్యలు దాడి చేసారు . నారాయణపూర్ గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ పులమోని లింగస్వామి ఫోటో తీస్తున్నసమయంలో బంధువులు తరుపున వచ్చిన చుట్టాలు స్టేజి పై నిలుచొని ఉన్నవారి ఫొటోస్ ను తమ ఫోన్ లో తియ్యమని అదే గ్రామానికి చెందిన బొల్లేపల్లి రాఘవేంద్ర , పురుషోత్తం ఆదేశించారు అందుకు ఫోటోగ్రాఫర్ తిరస్కరించగా , సహనం కోల్పోయిన వారు ఫోటోగ్రాఫర్ పై విచక్షణ రహితంగా దాడి చేసారు . తీవ్ర రక్తస్రావము కాగా దెగ్గరలో ఉన్న ప్రధమ చికిత్స కేంద్రం లో చేర్పించిన అనంతరం దుండగుల పైన పోలీస్ లకు పీరియాదు చేశారు . ఎంతో ఫోటోగ్రాఫర్స్ వారి వృత్తి పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు , ఇటువంటిదాడులు ఎక్కడా జరగ కుండా అరికట్టాలి అని మండల ఫోటోగ్రాఫర్స్ డిమాండ్ చేసారు .

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow