ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రోగులకు బిస్కెట్లు పళ్ళు రస్కుల ప్యాకెట్లు అందజేయడం

ఫోటోస్పాట్ : ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కామవరపు కోటలో డాక్టర్ లక్ష్మయ్య క్లినిక్ నందు రోగులకు బిస్కెట్లు పళ్ళు రస్కుల ప్యాకెట్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా Tammisetty Lakshmayya  మాట్లాడుతూ తమ వృత్తి ధర్మాన్ని

Aug 19, 2023 - 19:41
 0  23
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా  రోగులకు బిస్కెట్లు పళ్ళు రస్కుల ప్యాకెట్లు అందజేయడం

ఫోటోస్పాట్ : ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కామవరపు కోటలో డాక్టర్ లక్ష్మయ్య క్లినిక్ నందు రోగులకు బిస్కెట్లు పళ్ళు రస్కుల ప్యాకెట్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా Tammisetty Lakshmayya  మాట్లాడుతూ తమ వృత్తి ధర్మాన్ని కాపాడటంతో పాటు తమదైన పండుగ రోజున ఫోటోగ్రాఫర్లు రోగులకు పళ్ళు, బిస్కెట్లు అందజేయడం చాలా అభినందించదగిన విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్లు రోజా రాము, భాను, స్టూడియో మధు, సౌజన్ సాయి  తదితరులు పాల్గొన్నారు

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow