హోలీలాండ్ లార్క్ M1 లావాలియర్ వైర్ లెస్ మైక్రోఫోన్

ఫోటోస్పాట్ : సెల్ఫ్-అడాప్టబిలిటీ తో వైర్‌లెస్ మైక్రోఫోన్ ఇంటెలిజెంట్ ఆడియో ప్రాసెసింగ్ అల్గారిథమ్‌ను కలిగి కలిగి ఉన్న లార్క్ M1 లావాలియర్ వైర్ లెస్ మైక్రోఫోన్ ను హోలీలాండ్ మన ముందుకు తీసుకోని వచ్చింది

Mar 8, 2023 - 15:53
 0  46
హోలీలాండ్ లార్క్ M1 లావాలియర్  వైర్ లెస్ మైక్రోఫోన్

ఫోటోస్పాట్ : సెల్ఫ్-అడాప్టబిలిటీ తో వైర్‌లెస్ మైక్రోఫోన్  ఇంటెలిజెంట్ ఆడియో ప్రాసెసింగ్ అల్గారిథమ్‌ను కలిగి కలిగి ఉన్న  లార్క్ M1 లావాలియర్  వైర్ లెస్ మైక్రోఫోన్ ను హోలీలాండ్ మన ముందుకు తీసుకోని వచ్చింది . 0.42oz బరువు కలిగి USB పరిమాణం లో ఉన్న ఈ మైక్ 656ft LOS ట్రాన్స్‌మిషన్ రేంజ్  మరియు TX మరియు RX మధ్య అడ్డంకులు ఉన్నప్పుడు 130 అడుగుల వరకు  సపోర్ట్ చేయగలదు .48kHz/16bit నమూనా రేటును కలిగి ఆడియో నాణ్యత & నాయిస్ క్యాన్సిలేషన్ LC3 కోడెక్ టెక్నాలజీని అవలంబిస్తూ మంచి అవుట్ ఫుట్ ని ఇస్తుంది . అత్యాధునిక DSP అల్గారిథమ్‌తో, లార్క్ m1 వైర్‌లెస్ మైక్రోఫోన్ బయట శబ్దాలను  ఫిల్టర్ చేసి క్లియర్ ఆడియో ను ఇస్తుంది. ఇంటర్వ్యూ, వ్లాగింగ్, లైవ్ స్ట్రీమింగ్, వెడ్డింగ్ షూటింగ్, ఆన్‌లైన్ ట్యూటరింగ్, యూట్యూబ్, రికార్డింగ్, ఇలాంటి వాటిని ద్రుష్టి లో పెట్టుకొని ప్రత్యేకించి తయారు చేసారు , కెమెరా లో కానీ మొబైల్ లో కానీ దీనిని ఉపయోగించేటప్పుడు రిసీవర్ నుంచి వచ్చే ఆడియో బట్టి ఆటోమేటిక్ గా వాల్యూమ్ ను కాంట్రలో చేసుకో గలదు . ఛార్జింగ్ కేస్ మొత్తం సెట్‌ను ఛార్జ్ చేయడానికి 1.5గం సమయం  పడుతుంది మరియు వాటిని 2 సార్లు ఛార్జ్ చేయవచ్చు. TX మరియు RX పూర్తిగా ఛార్జ్ అయినప్పుడు 8 గంటల పాటు పని చేయగలవు ఇన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నా ఈ లార్క్ M1 అన్ని విధాలుగా వాడుకకు సులువుగా ఉండే లా హోలీలాండ్  తయారు చేసింది అనే చెప్పుకోవాలి ...  https://amzn.to/3IWC2Be

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow