DJI ఆర్ ఎస్ 3 మినీ గింబల్

ఫోటోస్పాట్ : ఇటీవలే DJI కంపెనీ తన RS సిరీస్ లో మినీ వర్షన్ ని రిలీజ్ చేసింది , RS 2 తో పోల్చుకుంటూ ఉంటె RS 3MINI వెయిట్ హ్యాండ్‌హెల్డ్ స్టెబిలైజర్ తో ఎక్కువ లోడ్ క్యారీ చేసే విధంగా తయారు చేసారు

Mar 3, 2023 - 15:58
Mar 3, 2023 - 16:05
 0  59
DJI ఆర్ ఎస్ 3 మినీ  గింబల్

ఫోటోస్పాట్ :  ఇటీవలే  DJI కంపెనీ తన  RS సిరీస్ లో మినీ వర్షన్ ని రిలీజ్ చేసింది , RS 2 తో పోల్చుకుంటూ ఉంటె RS 3MINI వెయిట్ హ్యాండ్‌హెల్డ్ స్టెబిలైజర్ తో ఎక్కువ లోడ్ క్యారీ చేసే విధంగా తయారు చేసారు . ఇది మెయిన్ స్ట్రీమ్ మిర్రర్‌లెస్ కెమెరా మరియు లెన్స్ కాంబినేషన్‌లకు మద్దతుగా  పనిచేస్తుంది ,ఇందులో 1. 4  ఇంచ్ ఫుల్ కలర్ తూచ్ స్క్రీన్ ఉంటుంది  , బ్లుటూట్  షట్టర్ కంట్రోల్ లర్ కుండా ఆపరేట్ చేయవచ్చు R3 తో పిలిస్తే 50% వరకు లైట్ వెయిట్ 750 గ్రామ్స్  వరకు బరువు . A7 + 24-70mm F2.8 GM లెన్స్ కాంబినేషన్ లో   చేసుకోవచ్చు . ఈజీ కంట్రోల్ మరయు హ్యాండిల్ కి ఫోకసింగ్ అండ్ జూమింగ్ ఆప్షన్ ఇవ్వాగా పక్కనే రికార్డు ఆన్ అండ్ ఆఫ్ బట్టన్ ఉన్నాయి నేటివ్ వర్టికల్  ఆంగిల్  లో షూవుట్ చేయటానికి వీలుగా ఉందును వెడ్డింగ్  ఫోటోగ్రాఫర్స్ కి  సినిమాటిక్ విడియోగ్రాఫర్స్ మూవింగ్ది షాట్స్ కి  బెస్ట్ అని చెప్పుకోవచ్చు  

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow