నికాన్ Z8 మిర్రర్ లెస్ కెమెరా లో ఇన్ని కొత్త ఆప్షన్స్ ఉన్నయా ?

ఫోటోస్పాట్ : కెమెరా రంగంలో ప్రముఖ  సంస్థ అయిన నికాన్ ఈ మధ్యలో విడుదల చేసిన Z8 కెమెరా లో ఈ అప్డేట్స్  గమనించారా ?, నికాన్  ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రత్యేకించి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ మరియు సినిమాటోగ్రాఫర్స్ తయారు చేసిన Z8 కెమెరాలో అప్డేటెడ్ ఆప్షన్స్

Jun 30, 2023 - 16:46
 0  509
నికాన్ Z8 మిర్రర్ లెస్ కెమెరా లో ఇన్ని కొత్త ఆప్షన్స్ ఉన్నయా ?

ఫోటోస్పాట్ : కెమెరా రంగంలో ప్రముఖ  సంస్థ అయిన నికాన్ ఈ మధ్యలో విడుదల చేసిన Z8 కెమెరా లో ఈ అప్డేట్స్  గమనించారా ?, నికాన్  ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రత్యేకించి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ మరియు సినిమాటోగ్రాఫర్స్ తయారు చేసిన Z8 కెమెరాలో అప్డేటెడ్ ఆప్షన్స్ ని పొందుపరిచారు ముందరున్న z కెమెరాస్ తో పోలిస్త్ ఈ Z8 మిర్రర్ లెస్ కెమెరాస్ సిరీస్ లో 45.7 MP తో  మనముందుకు తీసుకొచ్చారు  CMO సెన్సార్ తో ఎక్ప్డ్ (Expeed) ఇమేజ్ ప్రోసెస్ తో బెటర్ ఇమేజ్ క్వాలిటీ ని ఇస్తుంది వీటితో పాటు RAW ఫైల్స్ 20fps  వరకు తీసుకోవచ్చు JPEG విషయానికి వస్తే 30fps వరకు తీసుకోవచ్చు వీటికి తోడు ప్రీ -బరస్ట్ క్యాప్చర్ మోడ్ లో 11MP క్రాప్ తో 120fps అవుట్ ఫుట్ ని ఇస్తుంది ఆటోఫోకస్ మరియు 3D ట్రాకింగ్ తో సబ్జెక్టు రెకగ్నిషన్ వీడియో విషయానికి వస్తే 8K 60p వీడియో ను N-Raw, 4.1K in ProRes Raw అవుట్ ఫుట్ వస్తుంది దీనితో పాటు 8K వీడియో ను 30p తో 4K 60p తో ProRes 422 HQ, H265, H.264 లో అవుట్ ఫుట్ రికార్డు చేసుకోవచ్చు N-Log మరియు  HLG క్యాప్చర్ వంటి ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియో గ్రాఫర్స్ అవసరమైన ఒప్షన్స్ పొందుపరిచారు 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow