ఫోటోషాప్ AI టెక్నాలజీ వర్క్ షాప్ విజయవంతం
ఫోటోస్పాట్ : విజయవంతమైన ఫోటోషాప్ కలర్ గ్రేడింగ్ కలర్ కరెక్షన్ AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ) టెక్నాలజీ వర్క్ షాప్ . నిన్న జరిగిన ఫోటోషాప్ కలర్ గ్రేడింగ్ కలర్ కరెక్షన్ AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ) టెక్నాలజీ వర్క్ షాప్ ను ఎడిట్ పాయింట్ ఇండియా వారి అధ్వర్యం లో నిర్వహించగా ఈ వర్క్ షాప్ కి అధిక సంఖ్యలో
ఫోటోస్పాట్ : విజయవంతమైన ఫోటోషాప్ కలర్ గ్రేడింగ్ కలర్ కరెక్షన్ AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ) టెక్నాలజీ వర్క్ షాప్ . నిన్న జరిగిన ఫోటోషాప్ కలర్ గ్రేడింగ్ కలర్ కరెక్షన్ AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ) టెక్నాలజీ వర్క్ షాప్ ను ఎడిట్ పాయింట్ ఇండియా వారి అధ్వర్యం లో నిర్వహించగా ఈ వర్క్ షాప్ కి అధిక సంఖ్యలో 125+ పైగా ఫోటోగ్రాఫర్స్ మరియు ఫోటోగ్రఫి ప్రియులు డిజైనర్స్ హాజరయ్యారు ఈ వర్క్ షాప్ కి మెంటర్ గా ప్రముఖ ఫోటోగ్రాఫర్ మరియు ప్రముఖ డిజైనర్ మేఘాలయ గోపి కృష్ణ రెడ్డి గారు వ్యవహరించారు , ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సాగిన ఈ వర్క్ షాప్ లో ఫోటోషాప్ బేసిక్ కలర్ గ్రేడింగ్ కలర్ కరెక్షన్ దెగ్గర నుండి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ) టెక్నాలజీ వరకు ఉన్నటివంటి మెళకువలను అయన చాల క్లుప్తంగా వివరించగా మధ్యలో పలువురు వారికీ ఉన్న సందేహాలు అడగగా వాటిని కూడా వారి అర్ధమయ్యే విధం గ వివరించారు మీ మేరకు మధ్య మధ్యలో ఎడిట్ పాయింట్ ఇండియా రమేష్ గారు బిసినెస్ కి సంబంధించిన ట్రిక్స్ మరియు బిసినెస్ టెక్నాలాజీ మారుతున్న టెక్నాలాజీ పై అయన సెమ్మినార్ నిర్వహించారు అనంతరం ఎడిట్ పాయింట్ ఇండియా చైర్మన్ ఇప్పలపల్లి Dr, రమేష్ గారు మాట్లాడుతూ ముందుగా ఇంతటి ప్రేమను నాకు పంచుతున్న ప్రతి ఒక్కరికి మరియు ఈ వర్క్ షాప్ లో పాల్గొన్న నా ధన్యవాదాలు , హైదరాబాద్ లోనే కాదు ఎడిట్ పాయింట్ ఇండియా వారి అద్వర్యం లో వైజాగ్ ,విజయవాడ ,రాజమండ్రి లాంటి పెద్ద నగరాలతో పాటు చిన్న చిన్న నగరాల్లో కూడా మరిన్ని వర్క్ షాప్స్ నిర్వహిస్తాం ప్రతి ఊరిలో ఉన్న ఫోటోగ్రాఫర్స్ కి టెక్నాలజీ తెలియపరిచే లా చేయడమే ఎడిట్ పాయింట్ ఇండియా యొక్క లక్ష్యం అని తరువాత 2 డేస్ వర్క్ షాప్ ను ఆగస్టు లో నిర్వహించబోతున్నాం అని అయన అన్నారు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?