ఘనంగా ప్రారంభమైన ఫోటో ట్రేడ్ షో  2025 పనులు

ఫోటోస్పాట్ : ఫోటోస్పాట్ : ఘనంగా ప్రారంభమైన ఫోటో ట్రేడ్ షో  2025 పనులు  . జనవరి 3,4,5 తేదీల్లో జరగనున్న ఫోటో ట్రేడ్ షో  2025 ఈరోజు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పనులను ప్రారంభించారు . ఈ కార్యక్రమం లో  వైజాగ్ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అసోసియేషన్  మరియు గాజువాక ఫోటోగ్రాఫర్స్ ౭ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ వారు పాల్గొన్నారు .

Jan 1, 2025 - 18:23
 0  527
ఘనంగా ప్రారంభమైన ఫోటో ట్రేడ్ షో  2025 పనులు

ఫోటోస్పాట్ : ఫోటోస్పాట్ : ఘనంగా ప్రారంభమైన ఫోటో ట్రేడ్ షో  2025 పనులు  . జనవరి 3,4,5 తేదీల్లో జరగనున్న ఫోటో ట్రేడ్ షో  2025 ఈరోజు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పనులను ప్రారంభించారు . ఈ కార్యక్రమం లో  వైజాగ్ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అసోసియేషన్  మరియు గాజువాక ఫోటోగ్రాఫర్స్ ౭ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ వారు పాల్గొన్నారు . ఎడిట్ పాయింట్ ఇండియా ఛైర్మెన్ డా. ఇప్పలపల్లి రమేష్ గారు పూజతో  ప్రారంభించగా ,ఈ కార్యక్రమం లో   ప్రెసిడెంట్ మధు గారు మరియు ఎడిట్ పాయింట్ ఇండియా స్టాప్  తదితరు పాల్గొన్నారు  ఫోటోటెక్ ఇండియా & ఎడిట్ పాయింట్ ఇండియా వారి ఆధ్వర్యం లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియాలో అత్యాధునికా టెక్నాలజీ ని పరిచయం చేస్తూ నూతన సదుపాయాలతో నిర్వహిస్తున్నారు .

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow